TS TET TRI-METHODS PT 6
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
To Join Whatsapp Group
Click Here
To Join Telegram Group
Click Here
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
1. TS TET Maths PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group |
Advertisements
|
Click Here |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS PT 6
- ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించినది
- బ్రాడ్ ఫోర్డ్
- బెర్త్ లాట్
- థారన్ డైక్
- కాంట్
- క్రింది వాటిలో సరైనవి
- యూక్లిడ్- ఎలిమెంట్స్
- బపెరా అర్థమెటికా-వాలిస్
- కలన కుతూహలం – భాస్కరాచార్య
- అన్నీ సరైనవే
- కింది వాటిలో ఒకటి సాంఘికశాస్త్ర నిర్దిష్ట ఆశయం
- మానవ సమాజాన్ని గూర్చి తెలుపుట
- దేశభక్తి పెంపొందించడం
- భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం
- శీల సంపదకు శిక్షణ ఇవ్వడం
- ‘జియోగ్రఫీ’ అనునది ఏ భాషాపదం ?
- లాటిన్
- గ్రీకు
- ఆంగ్ల
- అరబిక్
- రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞానశాస్త్ర కళాసంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను, పరాజయాలను తెలిపేది?
- భూగోళశాస్త్రం
- చరిత్ర
- పౌరశాస్త్రం
- అర్థశాస్త్రం
TS TET TRI-METHODS 6
- ‘సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు, మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి’. ఈ వాక్యం ఏ అంశాల మద్య సహ సంబంధాన్ని సూచిస్తుంది ?
- గణితం – భాష
- గణితం – వ్యాయామ విద్య
- 3) గణితం – కళలు
- గణితం – జీవశాస్త్రం
- వృక్షాలు, జంతువులు, నీరు, ఖనిజాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, అవగాహన చేసుకోవడం
- 1) పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం
- పరిసరం ద్వారా నేర్చుకోవడం
- పరిసరం కోసం నేర్చుకోవడం
- పరిసరం వలన నేర్చుకోవడం
- సాధారణీకరణం అనగా
- సిద్ధాంతాలను సూత్రీకరించడం
- సమస్యలను విశ్లేషించుట
- పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ
- పరికల్పనలను ప్రతిపాదించడం,
- పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం
- పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం
- పరిసరం ద్వారా నేర్చుకోవడం
- పరిసరం కోసం నేర్చుకోవడం
- పరిసరం వలన నేర్చుకోవడం
- అజ్ఞాత రాసులను “యాత్-తావత్’ వంటి పదాలతో సూచించిన వారు
- భాస్కరాచార్య
- బ్రహ్మగుప్త
- ఆర్యభట్ట
- యూక్లిడ్