Advertisements

TS TET TRI-METHODS GRAND 1

Advertisements

139

All The Best


TET TRI-METHODS GRAND PT 1

1 / 50

1. 'ఇంట్రడక్టియో అర్ధమెటికా' గ్రంథకర్త

2 / 50

2. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని 'అర్థమెటికా' అనీ, గణన విధానాన్ని 'లాజిస్టికా' అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు

3 / 50

3. అజ్ఞాత రాశిని 'హౌ' లేదా 'టాప్' అని పిలిచినవారు 

4 / 50

4. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు

5 / 50

5. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం

6 / 50

6. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది

7 / 50

7. 'సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం' అని వివరించిన విద్యావేత్త

8 / 50

8. MATHEAMTICS కు సంబంధించి సరైనది.

9 / 50

9. 'విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?

10 / 50

10.'సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు' అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.

11 / 50

11. SCIENTIA, SCIRE అనే లాటిన్ పదాలకు అర్థం

12 / 50

12. అరబిక్ లో 'ఇల్మి' అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ?

13 / 50

13. సంఖ్యా ధర్మాలపై పరిశోధించి, సంభావ్యతను గణించే పద్ధతి కనుక్కొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త

14 / 50

14. అంకగణిత సమస్యలను సాధించడానికి 'మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్' ను అనుసరించినవారు

15 / 50

15. 'కరణ కుతూహలం' గ్రంథకర్త

16 / 50

16. భాస్కరాచార్యుని గురువు

17 / 50

17. ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య

18 / 50

18. ఆర్యభట్ట తన 23వ ఏట రచించిన 'ఆర్యభట్టీయం'లోని ఏ పాదాన్ని 'దశగీతికా సూత్రం' అంటారు ?

19 / 50

19. ఆర్యభట్టను నలందా విశ్వ విద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు

20 / 50

20. కింది వాటిలో సరైనది.

21 / 50

21. భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాదారు ?

22 / 50

22. 'ఇంట్రడక్టియో అర్ధమెటికా' అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది?

23 / 50

23.విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు

24 / 50

24.నూతన భావనలు రూపొందించి, సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది.

25 / 50

25.ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ధతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది ?

26 / 50

26.షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది

27 / 50

27.జతచేయండి.

1) శాస్త్రం అనగా చేయడం                            ఎ) AW బిన్

2) శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం                 బి) NCF-2005

3) శాస్త్రం అనగా సత్యాన్వేషణ                       సి) NPE-86

4) శాస్త్రం అనగా ఒక పరిశోధనా విధానం          డి) కొఠారి

 

28 / 50

28.విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి ?

29 / 50

29.క్రింది వాటిలో విజ్ఞానశాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి

30 / 50

30.ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే

31 / 50

31.పాయింకేర్ ప్రకారం విజ్ఞానశాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు, నిలువు స్తంభాలుగా పిలవబడేది వరుసగా

32 / 50

32. 'సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి, గుళకరాళ్ళు ఏరుకున్న పనివాడిని నేను' అని తనకు తానుగా సంభోధించుకున్న శాస్త్రజ్ఞుడు

33 / 50

33. 'చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ, అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం' అని నిర్వచించినది

34 / 50

34. 'పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం' గా పేర్కొన్నది

35 / 50

35.గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల

36 / 50

36. 'ఎచట లయ కలదో, అచట సంఖ్య కలదు' అని చెప్పిన గణిత శాస్త్రవేత్త

37 / 50

37. 'నేను సంతోషంగా లేనని భావిస్తే, సంతోషం పొందడానికై గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉంటే, ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను' అని అన్నది ?

38 / 50

38. బాల్యం నుంచి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించునది

39 / 50

39. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది

40 / 50

40. పరిసరాల విజ్ఞానంను 1, 2లుగా విభజించి బోధించాలన్నది

41 / 50

41.NCF-2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్ధులకు భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి.

42 / 50

42.విస్తారంగా పరీక్షింపబడి, రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందురు 

43 / 50

43.ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని 'దశ గీతికా సూత్రం'గా పిలుస్తారు?

44 / 50

44.గణ్ అనే సంస్కృత పదానికి అర్థం.

45 / 50

45.గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించినవారు

46 / 50

46.PAI (22/7) విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది.

47 / 50

47.నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే 'కుట్టక' పద్ధతిని ప్రతిపాదించినవారు

48 / 50

48.'కరణ ఖండ-భాధ్యక" అను గ్రంథకర్త

49 / 50

49.అరబ్బీ భాషలోకి 'సింధ్ -హింద్' పేరుతో అనువాదం పొందిన గ్రంథం

50 / 50

50.భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను 'గణక చక్ర చూడామణి'గా సంభోదించాడు ?

Your score is

The average score is 48%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here