TS TET TRI-METHODS PT 5
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
To Join Whatsapp Group
Click Here
To Join Telegram Group
Click Here
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
1. TS TET Maths PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group |
Advertisements
|
Click Here |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS PT 5
- NCF-2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్ధులకు భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి.
- ప్రాథమిక స్థాయి
- కళాశాల స్థాయి
- సెకండరీ స్థాయి
- ప్రాథమికోన్నత స్థాయి
- విస్తారంగా పరీక్షింపబడి, రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందురు ?
- భావనలు
- యధార్ధాలు
- నియమాలు
- సూత్రాలు
- ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని ‘దశ గీతికా సూత్రం’గా పిలుస్తారు?
- గీతికా పాదం
- గణిత పాదం
- కాల పాదం
- గోళ పాదం
- గణ్ అనే సంస్కృత పదానికి అర్థం.
- లెక్కించడం
- సూక్ష్మపద్ధతి
- ఒక కళ
- సూత్రము
TS TET TRI-METHODS 5
- గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించినవారు
- బెల్, పాస్కల్
- యూంపిడస్
- బెర్త్లాట్
- రస్సెల్, వైట్ హెడ్
- PAI (22/7) విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది.
- ఆర్యభట్ట
- భాస్కరాచార్య
- వరాహమిహిరుడు
- బ్రహ్మగుప్త
- నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే ‘కుట్టక’ పద్ధతిని ప్రతిపాదించినవారు
- బ్రహ్మగుప్త
- శ్రీనివాస రామానుజన్
- ఆర్యభట్ట
- భాస్కరాచార్య
- ‘కరణ ఖండ-భాధ్యక” అను గ్రంథకర్త
- 1) బ్రహ్మగుప్త
- యూక్లిడ్
- ఫెర్మా
- వరహమిహిరుడు
- అరబ్బీ భాషలోకి ‘సింధ్ -హింద్’ పేరుతో అనువాదం పొందిన గ్రంథం
- సిద్ధాంత శిరోమణి
- బ్రహ్మస్పుట సిద్ధాంతం
- ఆర్యభట్టీయం
- లీలావతి
- భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను ‘గణక చక్ర చూడామణి’గా సంభోదించాడు ?
- ఆర్యభట్ట
- శ్రీనివాస రామానుజన్
- బ్రహ్మగుప్త
- యూక్లిడ్