Advertisements

TS TET TRI-METHODS 5

Advertisements
260

All The Best


TET TRI-METHODS PT 5

1 / 10

41.NCF-2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్ధులకు భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి.

2 / 10

42.విస్తారంగా పరీక్షింపబడి, రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందురు 

3 / 10

43.ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని 'దశ గీతికా సూత్రం'గా పిలుస్తారు?

4 / 10

44.గణ్ అనే సంస్కృత పదానికి అర్థం.

5 / 10

45.గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించినవారు

6 / 10

46.PAI (22/7) విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది.

7 / 10

47.నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే 'కుట్టక' పద్ధతిని ప్రతిపాదించినవారు

8 / 10

48.'కరణ ఖండ-భాధ్యక" అను గ్రంథకర్త

9 / 10

49.అరబ్బీ భాషలోకి 'సింధ్ -హింద్' పేరుతో అనువాదం పొందిన గ్రంథం

10 / 10

50.భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను 'గణక చక్ర చూడామణి'గా సంభోదించాడు ?

Your score is

The average score is 47%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

TS TET TRI-METHODS 5

  1. NCF-2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్ధులకు భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి.
  • ప్రాథమిక స్థాయి
  • కళాశాల స్థాయి
  • సెకండరీ స్థాయి
  • ప్రాథమికోన్నత స్థాయి
  1. విస్తారంగా పరీక్షింపబడి, రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందురు ?
  • భావనలు
  • యధార్ధాలు
  • నియమాలు
  • సూత్రాలు
  1. ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని ‘దశ గీతికా సూత్రం’గా పిలుస్తారు?
  • గీతికా పాదం
  • గణిత పాదం
  • కాల పాదం
  • గోళ పాదం
  1. గణ్ అనే సంస్కృత పదానికి అర్థం.
  • లెక్కించడం
  • సూక్ష్మపద్ధతి
  • ఒక కళ
  • సూత్రము

TS TET TRI-METHODS 5

  1. గణితశాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించినవారు
  • బెల్, పాస్కల్
  • యూంపిడస్
  • బెర్త్లాట్
  • రస్సెల్, వైట్ హెడ్
  1. PAI (22/7) విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది.
  • ఆర్యభట్ట
  • భాస్కరాచార్య
  • వరాహమిహిరుడు
  • బ్రహ్మగుప్త
  1. నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే ‘కుట్టక’ పద్ధతిని ప్రతిపాదించినవారు
  • బ్రహ్మగుప్త
  • శ్రీనివాస రామానుజన్
  • ఆర్యభట్ట
  • భాస్కరాచార్య
  1. ‘కరణ ఖండ-భాధ్యక” అను గ్రంథకర్త
  • 1) బ్రహ్మగుప్త
  • యూక్లిడ్
  • ఫెర్మా
  • వరహమిహిరుడు
  1. అరబ్బీ భాషలోకి ‘సింధ్ -హింద్’ పేరుతో అనువాదం పొందిన గ్రంథం
  • సిద్ధాంత శిరోమణి
  • బ్రహ్మస్పుట సిద్ధాంతం
  • ఆర్యభట్టీయం
  • లీలావతి
  1. భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను ‘గణక చక్ర చూడామణి’గా సంభోదించాడు ?
  • ఆర్యభట్ట
  • శ్రీనివాస రామానుజన్
  • బ్రహ్మగుప్త
  • యూక్లిడ్