Advertisements

TS TET EVS PT 8

TS TET EVS PT 8
Advertisements

TS TET EVS PT 8

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ EVS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


 

TS TET EVS PT 1

2. TS TET EVS PT 2

3. TS TET EVS PT 3

4. TS TET EVS PT 4

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

TS TET EVS PT 8

  1. కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు
  • ఎ) లేదు
  • బి) ఎక్కువ
  • సి) తక్కువ
  • డి) చెప్పలేము
  1. 17వ శతాబ్దంలో జాపూర్‌లో ఒక అట్లాను తయారు చేసినది ఎవరు ?
  • ఎ) అమీర్‌ఖుస్రూ
  • బి ) మహరాజా, జైసింగ్
  • సి) సాదిక్ ఇస్ఫాహన్
  • డి) హుమాయిన్
  1. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు
  • ఎ) స్కేలు నిష్పత్తి
  • బి) పటం స్కేలు
  • సి) ప్రమాణ స్కేలు
  • డి) నిర్ణయించబడిన స్కేలు
  1. ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో
  • ఎ) ఒకే రకంగా ఉండదు.
  • బి) ఒకే రకంగా ఉంటుంది
  • సి) తరచూ మారుతూ ఉంటుంది.
  • డి) చెప్పలేము
TS TET EVS 8
  1. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం
  • ఎ) ఆకారం స్పష్టంగా ఉండదు.
  • బి) వాస్తవ దూరం తెలియదు
  • సి) ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు
  • డి) ప్రదేశాలను గుర్తించలేము
  1. కోహిమా నుండి జైపూర్ వెళ్ళుటకు ప్రయాణించవలసిన దిక్కు
  • ఎ) తూర్పు
  • బి) పడమర
  • సి) ఉత్తర
  • డి) దక్షిణం
  1. తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం
  • ఎ) ఒడిశా
  • బి) ఛత్తీస్ ఘడ్
  • సి) మధ్యప్రదేశ్
  • డి) ఆంధ్రప్రదేశ్
  1. భూమి యొక్క వాలు ఎత్తుగా, ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం
  • ఎ) ఎక్కువ
  • బి) తక్కువ
  • సి) సమాంతరం
  • డి) చెప్పలేము
  1. MSL అనగా
  • ఎ) సగటు నదీ మట్టం
  • బి) సగటు సముద్రమట్టం
  • సి) సగటు దేశం యొక్క ఎత్తు
  • డి) సగటు సముద్ర లోతు

 

80.ఈ క్రింది వానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది

  • ఎ) వంకర టింకర ఉండవచ్చు.
  • బి) దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు.
  • సి) రెండు రేఖలు ఖండించుకొంటాయి.
  • డి) భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది.