Advertisements

TS TET TELUGU 15

Advertisements
361

All The Best


TET TELUGU PT 15

1 / 10

141. సాలార్‌జంగ్ మ్యూజియం మూసీనదికి ఏ ఒడ్డున వుంది ?

2 / 10

142. సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో వుంది ?

3 / 10

143. భారతదేశంలో వున్న అతి పెద్ద మ్యూజియాల్లో సాలార్‌జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో వుంది ?

4 / 10

144. సాలార్‌జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది ?

5 / 10

145. ప్రపంచ ప్రఖ్యాత 'రెబెక్కా శిల్పం'ను చెక్కిన ఇటలీ దేశస్థుడు ?

6 / 10

146. 'చెట్టునీడు' పాఠ్యభాగంలోని పిసినారి ఎవరు ?

7 / 10

147. పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు ?

8 / 10

148. పాపయ్య శివయ్యకు చెట్టునీడ ఎంతకు అమ్మాడు ?

9 / 10

149. భారతాన్ని సంస్కృతంలో రాసినవాడు ?

10 / 10

150. 'అలుగులు' అనగానేమి ?

Your score is

The average score is 75%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

All The Best

5th class telugu 141 Question to 150 Questions

TS TET TELUGU 15

  1. సాలార్‌జంగ్ మ్యూజియం మూసీనదికి ఏ ఒడ్డున వుంది ?
  • తూర్పు
  • పడమర
  • ఉత్తరం
  • దక్షిణం
  1. సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో వుంది ?
  • వలయాకారం
  • త్రిభుజాకారం
  • దీర్ఘచతురస్రాకారం
  • అర్ధచంద్రాకారం
  1. భారతదేశంలో వున్న అతి పెద్ద మ్యూజియాల్లో సాలార్‌జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో వుంది ?
  • 2
  • 3
  • 4
  • 5
  1. సాలార్‌జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది ?
  • గంటల గడియారం
  • పాలరాతితో చెక్కిన ఆడమనిషి
  • పడవ
  • జయస్థూపం
  1. ప్రపంచ ప్రఖ్యాత ‘రెబెక్కా శిల్పం’ను చెక్కిన ఇటలీ దేశస్థుడు ?
  • ఫ్రాంక్లిన్
  • B. బెన్ జొని
  • రూథర్ ఫర్
  • స్రజ్
  1. ‘చెట్టునీడు’ పాఠ్యభాగంలోని పిసినారి ఎవరు ?
  • రత్తయ్య
  • కన్నయ్య
  • సిన్నయ్య
  • పాపయ్య
  1. పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు ?
  • రమణ
  • శివయ్య
  • నాగన్న
  • ముసలయ్య

TS TET TELUGU 15

  1. పాపయ్య శివయ్యకు చెట్టునీడ ఎంతకు అమ్మాడు ?
  • వెయ్యి
  • రెండువేలు
  • మూడువేలు
  • ఐదొందలు
  1. భారతాన్ని సంస్కృతంలో రాసినవాడు ?
  • వ్యాసుడు
  • జైమిని
  • గౌతముడు
  • కాళిదాసు
  1. ‘అలుగులు’ అనగానేమి ?
  • మేకులు
  • బాణాలు
  • రాళ్ళు
  • చెట్టుబెరళ్ళు

5th class telugu 141 Question to 150 Questions

plz choose all Questions right