TET PSYCHOLOGY PT 22
ప్రతిరోజూ TET / సైకాలజీ రివిజన్ PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TET PSYCHOLOGY PT 22
- ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు వృత్తమును గీయటం నేర్పించి, ఆ తరువాత చతురస్రం గీయుట నేర్పితే, ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రంను అనుసరించాడు
1.వికాసం సంచితం
2.వికాసం అవిచ్చిన్నంగా సాగుతుంది
3.వికాసం క్రమానుగతమయినది
4.1 మరియు 2
- శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దానిని తెలుపుతుంది
- శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి
- వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది.
- వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది
- ఏవీకావు
83. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది
1.విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము
2.విద్యార్థి ఉద్వేగాలు
3.విద్యార్థి సాంఘిక వికాసం
4.విద్యార్థి పెరుగుదల
84. విలువలు-ఆదర్శాలు గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు.
-
- సాంఘిక వికాసము
- ఉద్వేగ వికాసము
- సంజ్ఞానాత్మక వికాసము
- నైతిక వికాసము
- 6వ తరగతి చదివే పిల్లవాడు ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారము ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు
- చొరవ – అపరాధ భావన
- పాత్ర గుర్తింపు – పాత్ర సందిగ్ధం
- శ్రమశీలత – న్యూనత
- సాన్నిహిత్యం – ఏకాంతం
- వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని, నూతన విలువలు సృష్టించబడుతున్నాయని ఎరిక్ సన్ భావించారు.
- కౌమారదశకు చెందినవారు
- పూర్వ వయోజన దశకు చెందినవారు
- మధ్య వయోజన దశకు చెందినవారు
- పరిపక్వ దశకు చెందినవారు
TET PSYCHOLOGY 22
- ఎరిక్ – ఎరిక్ సన్ ప్రకారం వ్యక్తి పూజ ఈ దశలో కన్పిస్తుంది.
- పాఠశాల దశ
- పూర్వ వయోజన దశ
- కౌమార దశ
- పరిపక్వ దశ
- సంస్థ యొక్క నియమాల ప్రకారం సమయపాలన పాటించాలని భావించి ఖచ్చిత సయమునకు కార్యాలయమునకు వచ్చే వ్యక్తి కోల్ బర్గ్ ప్రకారము ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు.
- సాంప్రదాయి 3వ దశ
- ఉత్తర సాంప్రదాయి – 5వ దశ
- ఉత్తర సాంప్రదాయి – 9వ దశ
- సాంప్రదాయి – 4వ దశ
- ఈ క్రింది వానిలో వికాసం విషయంలో నిజమయిన ప్రవచనము
1.వికాసాన్ని ఖచ్చితంగా / నిర్దిష్టంగా కొలవవచ్చు
2.వికాసం గణనాత్మకం
3.వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది.
4.వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ
- శిశువు సహజాతాలయిన ఇంగితాలు క్రమంగా ఈ వికాసానికి దారితీస్తాయి.
- సాంఘిక వికాసం
- భౌతిక వికాసం
- భాషా వికాసం
- సంజ్ఞానాత్మక వికాసం