Advertisements
39
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TET PSYCHOLOGY 21
- అభివృద్ధి అనగా
- దేహము పెరుగుట
- సంభావనీయత విచ్చుకొనుట
- అవయవస్థితిలో మార్పు
- రూపంలో మార్పు
- 72. పియాజే ప్రకారం అంతర్భుద్ధి దశ వయస్సు
- 4 – 7 సం||లు
- 5-8 సం||లు
- 4 – 9 సం||లు
- 2 – 4 సం||లు
- రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరం, స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది
- ప్రేరణ – రకాలు
- వికాశ దశలు
- అభ్యసనా పద్ధతులు
- సర్దుబాటు విధానాలు
- ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణగల అమ్మాయి అనిపించుకొనుటకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది.
- సాంప్రదాయి స్థాయి
- పూర్వసాంప్రదాయి స్థాయి
- ఉత్తర సాంప్రదాయి స్థాయి
- ఏదీకాదు
- సమరూప కవలలు
- ఒక అండం రెండు శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
- ఒక అండం ఒక శుక్రకణంచే ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
- రెండు అండాలు ఒకే శుక్రకణంచే ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
- ఏదీకాదు
- భయం అనే ఉద్వేగానికి కారణమయిన సహజాతము
- తప్పించుకోవటం
- ఉపసంహరించుకోవటం
- కలహించటం
- వికర్షణ
- నోమ్ చోమ్ స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండు విభాగము
1. సార్వత్రిక అభ్యసనా విభాగము
2.సార్వత్రిక శాస్త్రీయ విభాగము
3.సార్వత్రిక భాషా విభాగము
4.సార్వత్రిక సామ్యవాద విభాగము
TET PSYCHOLOGY 21
- ఈ క్రింది వానిలో సత్యప్రవచనము
- వికాసము, పెరుగుదలను అనుసరిస్తుంది.
- పెరుగుదల, వికాసమును అనుసరిస్తుంది.
- పెరుగుదలకు, వికాసమునకు సంబంధం లేదు.
- ఏదీకాదు
- హక్కులు -విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్ధులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు.
- సాంఘిక వికాసము
- సంజ్ఞానాత్మక వికాసము
- నైతిక వికాసము
- ఉద్వేగ వికాసము
- అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటమవుతుంది.
- ఆలోచనలో
- భావనలలో
- చేతనంలో
- వివేచనంలో