Advertisements

TS TET TRI-METHODS PT 2

TS TET TRI-METHODS PT 2
Advertisements

TS TET TRI-METHODS PT 2

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ  TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.




START TEST


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

1. TS TET Maths PT 1

2. TS TET Maths PT 2

3. TS TET Maths PT 3

4. TS TET Maths PT 4

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

1. TS TET EVS GRAND TEST – 1

2. TS TET EVS GRAND TEST – 2

 

 

 

 

 

 

 

 

TS TET TRI-METHODS PT 2

అరబిక్ లో ‘ఇల్మి’ అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ?

  1. గణితం
  2. విజ్ఞానశాస్త్రం
  3. సాంఘికశాస్త్రం
  4. భాషాశాస్త్రం

SCIENTIA, SCIRE అనే లాటిన్ పదాలకు అర్థం

  1. చేయడం
  2. అన్వేషణ
  3. మార్గం
  4. జ్ఞానం

సంఖ్యా ధర్మాలపై పరిశోధించి, సంభావ్యతను గణించే పద్ధతి కనుక్కొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త

  1. యూక్లిడ్
  2. ఫెర్మా
  3. నికోమాకస్
  4. హిప్పార్కస్

అంకగణిత సమస్యలను సాధించడానికి ‘మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్’ ను అనుసరించినవారు

  1. ఆర్యభట్ట
  2. భాస్కరాచార్య
  3. బ్రహ్మగుప్త
  4. యూక్లిడ్

‘కరణ కుతూహలం’ గ్రంథకర్త

  1. భాస్కర -I
  2. భాస్కర – II
  3. మహావీర
  4. ఆర్యభట్ట

భాస్కరాచార్యుని గురువు

  1. మహావీరుడు
  2. లీలావతి
  3. బుద్ధగుప్తుడు
  4. మహేశ్వరుడు

ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య

  1. 112
  2. 118
  3. 121
  4. 211

ఆర్యభట్ట తన 23వ ఏట రచించిన ‘ఆర్యభట్టీయం’లోని ఏ పాదాన్ని ‘దశగీతికా సూత్రం’ అంటారు ?

  1. గీతికాపాదం
  2. గణితపాదం
  3. కాలపాదం
  4. గోళపాదం

ఆర్యభట్టను నలందా విశ్వ విద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు

  1. శ్రీగుప్తుడు
  2. బుద్ధగుప్తుడు
  3. చంద్రగుప్తుడు
  4. సముద్రగుప్తుడు

కింది వాటిలో సరైనది

  1. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించినది భారతీయులు
  2. ఈజిప్షియన్ల క్షేత్రగణిత జ్ఞానానికి నిదర్శనం పిరమిడ్లు
  3. గణితాన్ని గ్రీకుల వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది.
  4. అన్ని వాక్యాలు సరైనవే