Advertisements
673
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS 2
అరబిక్ లో ‘ఇల్మి’ అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు ?
- గణితం
- విజ్ఞానశాస్త్రం
- సాంఘికశాస్త్రం
- భాషాశాస్త్రం
SCIENTIA, SCIRE అనే లాటిన్ పదాలకు అర్థం
- చేయడం
- అన్వేషణ
- మార్గం
- జ్ఞానం
సంఖ్యా ధర్మాలపై పరిశోధించి, సంభావ్యతను గణించే పద్ధతి కనుక్కొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త
- యూక్లిడ్
- ఫెర్మా
- నికోమాకస్
- హిప్పార్కస్
TS TET TRI-METHODS 2
అంకగణిత సమస్యలను సాధించడానికి ‘మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్’ ను అనుసరించినవారు
- ఆర్యభట్ట
- భాస్కరాచార్య
- బ్రహ్మగుప్త
- యూక్లిడ్
‘కరణ కుతూహలం’ గ్రంథకర్త
- భాస్కర -I
- భాస్కర – II
- మహావీర
- ఆర్యభట్ట
భాస్కరాచార్యుని గురువు
- మహావీరుడు
- లీలావతి
- బుద్ధగుప్తుడు
- మహేశ్వరుడు
ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య
- 112
- 118
- 121
- 211
ఆర్యభట్ట తన 23వ ఏట రచించిన ‘ఆర్యభట్టీయం’లోని ఏ పాదాన్ని ‘దశగీతికా సూత్రం’ అంటారు ?
- గీతికాపాదం
- గణితపాదం
- కాలపాదం
- గోళపాదం
ఆర్యభట్టను నలందా విశ్వ విద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు
- శ్రీగుప్తుడు
- బుద్ధగుప్తుడు
- చంద్రగుప్తుడు
- సముద్రగుప్తుడు
కింది వాటిలో సరైనది
- రుణరాశుల ఉనికిని మొదట గుర్తించినది భారతీయులు
- ఈజిప్షియన్ల క్షేత్రగణిత జ్ఞానానికి నిదర్శనం పిరమిడ్లు
- గణితాన్ని గ్రీకుల వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది.
- అన్ని వాక్యాలు సరైనవే
- ‘ఇంట్రడక్టియో అర్ధమెటికా’ అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది?
- అంకగణితం
- వైశ్లేషిక రేఖాగణితం
- త్రికోణమితి
- జ్యా మితి
- భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాదారు ?
- క్రీ.శ. 476
- క్రీ.శ. 876
- క్రీ.శ. 678
- క్రీ.శ. 786