Advertisements

5వ తరగతి EVS { TEST -9 } అడవులు – గిరిజనులు ! Practice Bits. పార్ట్ 2

Advertisements

అడవులు గిరిజనులు !

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

FORESTS - TRIBALS

పార్ట్ 2 

FORESTS – TRIBALS

మీకు తెలుసా

ప్రజలు పూర్వం వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి వస్తువులను తీసుకునే వారు దీనిని “వస్తు మార్పిడి పద్ధతి” అంటారు. ఉదాహరణకు ఒక కిలో మూడు కిలోల బియ్యం తీసుకుంటారు.

మీకు తెలుసా

వెదురు, యూకలిప్టస్, సుబాబుల్, వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. మన అవసరాలకు సరిపడా కాగితం తయారు చేయడానికి ప్రతిరోజు వేల కొలది చెట్లను నరుకుతూ ఉన్నారు. కాగితాన్ని పొదుపు చేస్తే చెట్లను కాపాడినట్లే. అందుకే మీరు కాగితంపై రెండు వైపులా రాయండి. మీకు ఉపయోగపడని పుస్తకాలు ,వార్తా పత్రికలను రీసైక్లింగ్ కోసం అమ్మేయండి. అంతేకాదు పెన్సిల్ పూర్తిగా అయిపోయింది వరకు వాడండి.

మీకు తెలుసా

మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు(21.05%) ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 77000 చదరపు కిలోమీటర్లు. అటవీ విస్తీర్ణం లో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46 వేల 389 చదరపు కిలోమీటర్లు(16.89%) ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం లో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.

మీకు తెలుసా

చెట్లను నరికి వేయడం వల్ల వాతావరణంలో ‘కార్బన్డయాక్సైడ్’ ఎక్కువ అవుతుంది. అందువలన భూమి వేడెక్కుతుంది దీనిని ‘భూగోళం వేడెక్కడం’ “గ్లోబల్ వార్మింగ్”(Global warming) అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి.

మన రాష్ట్రంలో అదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి , జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాలో అడవులు ఉన్నాయి. ఒకప్పుడు దట్టంగా విస్తారంగా ఉన్నా అడవులు నేడు తరిగిపోతున్నాయి. మన రాష్ట్రంలోని ఈ అడవి ప్రాంతాలలో వివిధ గిరిజన తెగల వాళ్ళు నివసిస్తున్నారు. అదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలో లోని అడవులలో ”  గోండు, కొలామి, ప్రధాన్, తోటి ” తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా లోని అడవులు “కోయ” తెగతోపాటు “కొండరెడ్లు” ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో “బంజారా” చెందిన తెగకు గిరిజనులు ఉన్నారు. గతంతో పోలిస్తే గిరిజనుల జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

* మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి

*అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.

*తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి

*చివరికి SUBMIT ను ప్రెస్ చేయండి మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

*Click text button below

*Read the questions and all options carefully and select your answer

*After every question click on next button

*Exam click on finish the text

*After completion of your exam to know right answer click on view questions

FORESTS – TRIBALS

493
Created on By CREATIVELEARNS
Advertisements

7.అడవులు – గిరిజనులు Part 2

1 / 20

తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది ?

2 / 20

తెలంగాణ రాష్ట్రం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ?

3 / 20

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ?

4 / 20

మధ్యప్రదేశ్ లో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ?

5 / 20

మన దేశంలో ఏ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది ?

6 / 20

మన దేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ?

7 / 20

మన దేశంలో మొత్తం భూభాగంలో అడువులు ఎన్ని చ!!కి.మీ.ల ఉన్నాయి ?

8 / 20

క్రింది వాటిలో ఆదిలాబాద్ లో నివసిస్తున్న గిరిజన తెగ ఏమిటి?

ఎ. గోండు  బి. కొలామి  సి. ప్రధాన్  డి. తోటి

9 / 20

క్రీందీ వాటిలో ఏ చెట్ల నుండి కాగితాన్ని తయారు చేస్తారు ?

10 / 20

పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి వస్తువులను తీసుకొనేవారు అయితే ఈ పద్ధతి ని ఏమని పిలుస్తారు ?

11 / 20

బోండా ఆడవాళ్లు దేనితో చేసిన బట్టలు వేసుకుంటారు ?

12 / 20

బోండా ఆడవాళ్లు వారం వారం జరిగే సంతలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వారికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు ఈ వారు పద్ధతిని ఏమని పిలుస్తారు?

13 / 20

బోండా జాతి ప్రజలు వారం వారం సంతను ఏమని పిలుస్తారు?

14 / 20

మనదేశంలో లో బొండా తెగ జనాభా ఎంత ?

15 / 20

రెమో అనే భాషను మాట్లాడే వారు ఎవరు ?

16 / 20

బోండా జాతి వారిని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?

17 / 20

ఈ క్రింది వాటిలో ఈ తెగ వారు  బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు?

18 / 20

చెంచులకు సంబంధించిన లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ ముఖ్యమైనది. అయితే పూజలు ఏ మాసంలో జరుగుతాయి ?

19 / 20

చెంచు కుటుంబాలు అన్నీ కూడా ఒకే చోట గుడిసెలు వేసుకుంటూ నివసిస్తూ ఉంటాయి అయితే ఆ గుడిసెలను ఏమని పిలుస్తారు ?

20 / 20

ఈ క్రింది వాటిలో చెంచులు వేటిని వేటాడరు ?

Your score is

The average score is 71%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
FORESTS – TRIBALS