Advertisements

మీ మొబైల్ తో మీరే e-filing చేయండిలా

e-filing
Advertisements

మీ మొబైల్ తో మీరే e-filing చేయండిలా

➡️ income tax return file చేయుటకు జూలై 31 చివరి తేదీ కాబట్టి అందరూ ఉద్యోగులు తప్పని సరిగా ఫైల్ చేయాలి.
👉 Income tax return preparation కొరకు మీరు మీసేవ సెంటర్ కి వెళ్ళనవసరం లేదు.మీ మొబైల్ తో మీరే ఫైల్ చేసుకోవచ్చు.
➡️ e-filing కొరకు
     1)PAN Card number
     2)form 16
అవసరం అవుతాయి.
E-filing ఎలా చేయాలో step by step ఈ క్రింద యివ్వబడింది.మీరు ఆ విధంగా ఈఫిల్ చేయండి.

Step 1

👉ముందుగా google seach engine open చేసి efilling india  అని సెర్చ్ చేయండి.
e-filing
👉 పై screen shot లో చూపిన విధంగా incomtax department పై క్లిక్ చేయండి.
e-filing
👉 పై screen shot లో రెడ్ కలర్ సర్కిల్ చేసిన లింక్ పై క్లిక్ చేయాలిఆ వెంటనే register ,login అనే రెండు డైలాగులు వస్తాయి.మీరు ముందుగానే register చేసుకుంటే login పైన క్లిక్ చేయాలి.
👉registar కాని వాళ్ళు రిజిస్టర్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
e-filing
Advertisements

👉 లాగిన్ పై క్లిక్ చేయగానే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో యూజర్ ఐడీ PAN Card number ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.

👉 Next page లో check box క్లిక్ చేసి posword ఎంటర్ చేయాలి.
~ తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేసి లాగిన్ చేయాలి e filing Home page ఓపెన్ అవ్తుంది.
e-filing
e-filing

Step 2

👉 e-filing Home page లో Assesment year 2022-23 కి సంబంధించి ఈఫిల్ చేయమని అడుగు తుంది. దానిపై క్లిక్ చేయాలి.
e-filing
👉File now పై క్లిక్ చేయగానే aaaesment year,online సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయాలి.
e-filing
e-filing
e-filing
e-filing
e-filing
👉 పై ఫోటో లలో చూపిన విధంగా చేయాలి ఆ తర్వాత మనకు ఒక e-filing portal ఓపెన్ అవుతుంది.

Step 3

➡️ఇక్కడ e-filing కొరకు మనకు 5స్టెప్స్ వుంటాయి అందులో
1)personal information
2)Gross total income
3)Total deductions
4)Tax paid
5)Total tax liability
ఈ 5 steps one by one complete చేస్తూ వుంటే వాటికి green colour lo ✓symbols వస్తాయి.

Step4

1)personal information

ఈ స్తెప్లో person కి సంబందించిన personal details మరియు బ్యాంక్ డీటైల్స్ వుంటాయి.

👉ఇక్కడ మనం మన డీటైల్స్ తో పాటు
1)stete లేదా central govt employees select చేసుకోవాలి
2)due date befor select చేసుకోవాలి.
3)బ్యాంక్ డీటైల్స్ చెక్ బాక్స్ ఆన్ చేయాలి
4) ఓల్డ్ or new tax slab సెలెక్ట్ చేయాలి.
ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి వాటికోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్  లింక్ పై  నొక్కండి👇👇
e-filing వెబ్సైట్ కోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్ లింకు పైన నొక్కండి👇👇
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here
e-filing