Advertisements

TS TET OBJECTIONS

TS TET OBJECTIONS
Advertisements

TS TET OBJECTIONS

టెట్ ‘కీ’ అభ్యంతరాలకు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

టెట్ ప్రాథమిక కీ లొ మీకు తప్పులు అనిపిస్తే ఈ నెల 18 వ తేదీ లోపు సరైన ఆదారాలతో ఆ సమాదానం ఉన్న పేజీ పోటొ తీసి సబ్మిట్ చేయాలి…ఎంత ఎక్కువ మంది ఎక్కువ ఆదారాలతో పంపితే అంత ఉపయోగపడును…గతం లొ 2016 2017 లొ 4 నుండి 6 మార్కులు కలిసాయి…రెండు ఆప్షన్స్ రూపం లొ మరియు ఆడ్ స్కోర్ రూపం లొ చాలా మందికి కలిసాయి…కావున కీ పై అభ్యంతరం ఉన్న ప్రతి ఒక్కరు మీ సమాధానం ఆదారాలతో సబ్మిట్ చేయగలరు….

అభ్యంతరాలు తెలపాలంటే ఈ విషయాలు తెలుసుకోండి👇

CLICK HERE


WEBSITE LINK

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TS TET Official Key Paper 1

TS TET Official Key Paper 2

TS TET OBJECTIONS