Advertisements

టిఎస్ టెట్ ప్రిలిమినరీ ‘ కీ ‘ లో మార్కులు కలిసే ప్రశ్నలు ఇవే… TS TET KEY objections

TS TET  KEY  objections
Advertisements

TS TET  KEY  objections

టీఎస్ టెట్-2022 ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నిర్వహించిన టెలో ప్రిలిమినరీ కీకి ఫైనల్ ‘కీ’ కి తేడాలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన టెట్‌లో గరిష్టంగా 6 మార్కులు అభ్యర్థులందరికీ యాడ్ చేశారు. 10కి పైగా ప్రశ్నలకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. అదే విధంగా తాజా టెట్ లోనూ యాడ్ స్కోర్ వస్తుందని ఆశిస్తున్నారు.

అయితే టెట్ కీ సంబంధించి అభ్యర్థులకు అభ్యంతరాలు ఉన్నా.. వాటికి సంబంధించి ఆధారాలు ఎలా సంపాదించాలనే అయోమయంలో ఉన్నారు. దీంతో సబ్జెక్ట్ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఇందులో ట్రాన్స్ లేషన్ తేడాతో కన్ఫ్యూజన్ ఉండగా, కొన్ని ప్రశ్నలు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించి అడిగారా, లేక ఉన్నత స్థాయి విద్యార్థులను ఉద్దేశించి అడిగారా అనే సందిగ్ధం నెలకొంది. మరికొన్ని రెండు ఆప్షన్లు ఒకే విధంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇలా అభ్యంతరాలున్న ప్రశ్నలను ఒకసారి పరిశీలిద్దాం. అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మేలు.

పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్ లింక్  పై నొక్కండి👇🏻

CLICK HERE


 

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TS TET  KEY  objections