TS TET TELUGU PT 18
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
తెలుగు
1. TS TET TELUGU PT 1
TS TET TELUGU PT 18
- ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపినవారు ఎవరు ?
- 1) హెలెన్ కెల్లర్
- 2) లూయీ బ్రెయిల్
- 3) మదర్ థెరిస్సా
- 4) జాన్వి
- సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు
- 1) బద్దెన
- 2) మారద వెంకయ్య
- 3)భద్రభూపాలుడు
- 4) 1 & 3
- ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది ?
- 1) వర్షం
- 2) చీమలబారు
- 3) కాపాడుకుందాం
- 4) స్నేహబంధం
- “కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్” అనే పద్యాన్ని రాసిన శతక కవి
- 1) బద్దెన
- 2) ధూర్జటి
- 3) ఏనుగు లక్ష్మణకవి
- 4) T.V. నారాయణ
TS TET TELUGU PT 18
- గాంధీ ఐదు, ఆరవ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్ధి వేతనం ఎంత ?
- 1) 5 రూ/-
- 2) 10 రూ/-
- 3) 15 రూ/-
- 4) 4 రూ/-
- కాలనాగు అనగా ఎవరు ?
- 1) నల్లత్రాచు
- 2) కోడెనాగు
- 3) కొండనాగు
- 4) పిల్లనాగు
- లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు ?
- 1) అవ్యయాలు
- 2) విశేషణాలు
- 3) విశేష్యాలు
- 4) క్రియలు
- వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి ?
- 1) పోతన చరిత్రము
- 2) మణిమాల
- 3) సూక్తి వైజయంతి
- 4) పైవన్నీ
- ‘పుస్తకం’ అనే పదానికి వికృతి ఏది ?
- 1) పొత్తకం
- 2) పొత్తం
- 3) పుస్తకం
- 4) పూనకం
- ‘స్వగతం’ ఏ పురుషలో వుంటుంది ?
- 1) ఉత్తమ
- 2) మధ్యమ
- 3) ప్రథమ
- 4) పైవన్నీ
Viewers కు ముఖ్య గమనిక
ఈ బ్లాగ్/వెబ్ సైట్ / ఛానల్ లో వచ్చే ప్రకటనలు/Adds/అడ్వటైజ్మెంట్స్ వివిధ దేశాల నుండి వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వస్తుంటాయి.
ప్రకటనకర్తలకు ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి Adds/ అడ్వర్టైజ్ మెంట్స్ గురించి ఈ వెబ్ సైట్/బ్లాగ్/ ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు.
యాడ్స్ గురించి పూర్తి అవగాహనతో మాత్రమే ఉండి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని విచారణ చేసి స్పందించగలరు.
యాడ్స్ కు, అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించి నాణ్యత లోపాలు మరియు ఇతర అన్ని విషయాలకు ఈ బ్లాగ్/వెబ్ సైట్/ ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదు.
ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు ఫిర్యాదులు కూడా తీసుకోబడవు.
దయచేసి సహకరించగలరు. ధన్యవాదాలు.