Advertisements

TS TET TELUGU 18

Advertisements

56

All The Best


TET TELUGU PT 18

1 / 10

171. ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపినవారు ఎవరు ?

2 / 10

172.సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు.

3 / 10

173.ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది ?

4 / 10

174.“కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్” అనే పద్యాన్ని రాసిన శతక కవి

5 / 10

175.గాంధీ ఐదు, ఆరవ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్ధి వేతనం ఎంత ?

6 / 10

176.కాలనాగు అనగా ఎవరు ?

7 / 10

177.లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు ?

8 / 10

178. వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి ?

9 / 10

179. 'పుస్తకం' అనే పదానికి వికృతి ఏది ?

10 / 10

180.'స్వగతం' ఏ పురుషలో వుంటుంది ?

Your score is

The average score is 75%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TS TET TELUGU 18

Advertisements

 

 

 

TS TET TELUGU 18

 

  1. ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపినవారు ఎవరు ?
  • 1) హెలెన్ కెల్లర్
  • 2) లూయీ బ్రెయిల్
  • 3) మదర్ థెరిస్సా
  • 4) జాన్వి

 

  1. సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు
  • 1) బద్దెన
  • 2) మారద వెంకయ్య
  • 3)భద్రభూపాలుడు
  • 4) 1 & 3
  1. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది ?
  • 1) వర్షం
  • 2) చీమలబారు
  • 3) కాపాడుకుందాం
  • 4) స్నేహబంధం

 

 

  1. “కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్” అనే పద్యాన్ని రాసిన శతక కవి
  • 1) బద్దెన
  • 2) ధూర్జటి
  • 3) ఏనుగు లక్ష్మణకవి
  • 4) T.V. నారాయణ

 

 

  1. గాంధీ ఐదు, ఆరవ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్ధి వేతనం ఎంత ?
  • 1) 5 రూ/-
  • 2) 10 రూ/-
  • 3) 15 రూ/-
  • 4) 4 రూ/-

 

  1. కాలనాగు అనగా ఎవరు ?
  • 1) నల్లత్రాచు
  • 2) కోడెనాగు
  • 3) కొండనాగు
  • 4) పిల్లనాగు

 

  1. లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు ?
  • 1) అవ్యయాలు
  • 2) విశేషణాలు
  • 3) విశేష్యాలు
  • 4) క్రియలు

 

 

  1. వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి ?
  • 1) పోతన చరిత్రము
  • 2) మణిమాల
  • 3) సూక్తి వైజయంతి
  • 4) పైవన్నీ
  1. ‘పుస్తకం’ అనే పదానికి వికృతి ఏది ?
  • 1) పొత్తకం
  • 2) పొత్తం
  • 3) పుస్తకం
  • 4) పూనకం

 

  1. ‘స్వగతం’ ఏ పురుషలో వుంటుంది ?
  • 1) ఉత్తమ
  • 2) మధ్యమ
  • 3) ప్రథమ
  • 4) పైవన్నీ