Advertisements

5th EVS{ TEST-16} Historic Monuments – Vanaparthikota Part 2

Historic Monuments - Vanaparthikota Part 2 | 5th EVS{ TEST-16}
Historic Monuments - Vanaparthikota Part 2 | 5th EVS{ TEST-16}
Advertisements

చారిత్రక కట్టడాలు – వనపర్తికోట 

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Historic monuments

Historic monuments

Historic monuments

16. ఖమ్మం ఖిల్లా ఏ జిల్లాలో కలదు?

  1. ఖమ్మం
  2. నల్గొండ
  3. వరంగల్
  4. యదాద్రి

17. ఖమ్మం ఖిల్లాను ఎవరు నిర్మించారు?

  1. రేచర్ల పద్మనాయకుడు
  2. కాకతీయు రాజులు
  3. కామినేని వంశస్థులు
  4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు

18. మెదక్ కోట ఏ జిల్లాలో కలదు?

  1. మెదక్
  2. నల్గొండ
  3. వరంగల్
  4. యదాద్రి

19. మెదక్ కోటను ఎవరు నిర్మించారు?

  1. రేచర్ల పద్మనాయకుడు
  2. ప్రతాపరుద్రుడు
  3. కామినేని వంశస్థులు
  4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు

20. ఫలక్ నుమా ప్యాలెస్ ఏ జిల్లాలో కలదు?

  1. మెదక్
  2. హైదరాబాద్
  3. వరంగల్
  4. యదాద్రి

21. ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు?

  1. సర్ వికార్ ఉల్ ఉమ్రా
  2. ప్రతాపరుద్రుడు
  3. కులీకుతుబ్ షా
  4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు

22. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు?

  1. రామకృష్ణారావు
  2. ప్రతాపరుద్రుడు
  3. జనుం వీరకృష్ణా రెడ్డి
  4. సోమనాద్రి

23. జనుం వీరకృష్ణా రెడ్డి మొదట ఎక్కడ నివాసం ఉండే వారు ?

  1.  సూగూరు
  2. పాతపల్లి
  3. కొత్తకోట
  4. పెద్దజనంపేట

24. జనుం వీరకృష్ణా రెడ్డి పాతపల్లిలో  ఏ సంవత్సరంలో నివాసం ఉండే వారు ?

  1. క్రీ.శ.1650
  2. క్రీ.శ.1510
  3. క్రీ.శ.1550
  4. క్రీ.శ.1515

25. శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఎవరు మార్చారు ?

  1. రామకృష్ణారావు
  2. జనుం వీరకృష్ణా రెడ్డి
  3. రామేశ్వరరావు
  4. సంకిరెడ్డి

26. శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఏ సంవత్సరంలో  మార్చారు ?

  1. క్రీ.శ.1807
  2. క్రీ.శ.1510
  3. క్రీ.శ.1850
  4. క్రీ.శ.1585

27. వనపర్తి సంస్థానాన్ని క్రీ.శ.1510 నుండి _______ సంవత్సరల వరకు పాలించారు?

  1. క్రీ.శ.1807
  2. క్రీ.శ.1515
  3. క్రీ.శ.1850
  4. క్రీ.శ.1948

28. వనపర్తి సంస్థానాన్ని ఎన్ని సంవత్సరలు పాలించారు?

  1. 428 సం.
  2. 338 సం.
  3. 438 సం.
  4. 435 సం.

29. వనపర్తి సంస్థానాన్ని ఎన్ని తరాల రాజులు పాలించారు?

  1. 10 తరాలు
  2. 15 తరాలు
  3. 12 తరాలు
  4. 14 తరాలు

30. వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాజులు పాలించారు?

  1. 10 రాజులు
  2. 15 రాజులు
  3. 17 రాజులు
  4. 20 రాజులు

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

 

56
Created on

12.చారిత్రక కట్టడాలు - వనపర్తికోట part.2

1 / 15

వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాజులు పాలించారు?

2 / 15

వనపర్తి సంస్థానాన్ని ఎన్ని తరాల రాజులు పాలించారు?

3 / 15

వనపర్తి సంస్థానాన్ని ఎన్ని సంవత్సరలు పాలించారు?

4 / 15

వనపర్తి సంస్థానాన్ని క్రీ.శ.1510 నుండి _______ సంవత్సరల వరకు పాలించారు?

5 / 15

శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఏ సంవత్సరంలో  మార్చారు ?

6 / 15

శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఎవరు మార్చారు ?

7 / 15

జనుం వీరకృష్ణా రెడ్డి పాతపల్లిలో  ఏ సంవత్సరంలో నివాసం ఉండే వారు ?

8 / 15

జనుం వీరకృష్ణా రెడ్డి మొదట ఎక్కడ నివాసం ఉండే వారు ?

9 / 15

వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు?

10 / 15

ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు?

11 / 15

ఖమ్మం ఖిల్లా ఏ జిల్లాలో కలదు?

12 / 15

ఖమ్మం ఖిల్లాను ఎవరు నిర్మించారు?

13 / 15

మెదక్ కోట ఏ జిల్లాలో కలదు?

14 / 15

మెదక్ కోటను ఎవరు నిర్మించారు?

15 / 15

ఫలక్ నుమా ప్యాలెస్ ఏ జిల్లాలో కలదు?

Your score is

The average score is 75%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి. 

ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here