Advertisements

5th EVS{ TEST-17}చారిత్రక కట్టడాలు – వనపర్తికోట Part 3

Historic monuments
Historic monuments
Advertisements

చారిత్రక కట్టడాలు – వనపర్తికోట 

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Historic monuments

Part 3

Historic monuments

Historic monuments

31. వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పాలించారు?

  1.  10 రాణులు
  2.  6 రాణులు
  3.  8 రాణులు
  4.  5 రాణులు

32. వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు?

  1. 5 చెరువులు
  2. 6 చెరువులు
  3. 7 చెరువులు
  4. 8 చెరువులు

33. వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులు ఏమని పిలిచేవారు?

  1. సప్త చెరువులు
  2. సప్త సముద్రాలు
  3. 7 చెరువులు
  4. 7 సముద్రాలు

34. దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది ?

  1. మరాఠా
  2. మగధ
  3. నిజాం
  4. మైసూర్

35. శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది?

  1. శ్రీరంగపురం
  2. పెబ్బేరు
  3. రాయిన్ కోట
  4. కానాయ పల్లి

36. శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది?

  1. కృష్ణా సముద్రం
  2. రంగ సముద్రం
  3. వీర సముద్రం
  4. రామ సముద్రం

37. వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది?

  1. తాటిపాముల
  2. పెబ్బేరు
  3. రాయిన్ కోట
  4. కానాయ పల్లి

38. రాయిన్ కోటలో ఉన్న సముద్రం ఏది?

  1. కృష్ణా సముద్రం
  2. రంగ సముద్రం
  3. వీర సముద్రం
  4. రామ సముద్రం

39. సంకిరెడ్డి పల్లిలో ఉన్న సముద్రం ఏది?

  1. కృష్ణా సముద్రం
  2. రంగ సముద్రం
  3. వీర సముద్రం
  4. రామ సముద్రం

40. మహభూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది?

  1. తాటిపాముల
  2. పెబ్బేరు
  3. రాయిన్ కోట
  4. కానాయ పల్లి

41. గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది?

  1. వెల్టూరు
  2. పెబ్బేరు
  3. రాయిన్ కోట
  4. కానాయ పల్లి

42. వనపర్తి సంస్థానాధిశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించిన వారు ఎవరు?

  1. రామకృష్ణారావు
  2. రామేశ్వరరావు
  3. జనుం వీరకృష్ణా రెడ్డి
  4. సంకిరెడ్డి

43. వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువును నిర్మించినారు?

  1. కూతురు
  2. భార్య
  3. తల్లి
  4. తండ్రి

44. వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు ఏమిటి ?

  1. సరళాదేవి
  2. లక్ష్మి దేవి
  3. భ్రమరాంబిక
  4. కళావతి

45. వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువు పేరు ఏమిటి ?

  1. సరళాదేవి చెరువు
  2. సరళా సాగర్
  3. సరళ చెరువు
  4. సరళాదేవి సాగర్

 

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

 

75
Created on

12.చారిత్రక కట్టడాలు - వనపర్తికోట part.3

1 / 15

వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువు పేరు ఏమిటి ?

2 / 15

వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు ఏమిటి ?

3 / 15

వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువును నిర్మించినారు?

4 / 15

వనపర్తి సంస్థానాధిశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించిన వారు ఎవరు?

5 / 15

గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది?

6 / 15

మహభూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది?

7 / 15

సంకిరెడ్డి పల్లిలో ఉన్న సముద్రం ఏది?

8 / 15

రాయిన్ కోటలో ఉన్న సముద్రం ఏది?

9 / 15

వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది?

10 / 15

శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది?

11 / 15

వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పాలించారు?

12 / 15

వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు?

13 / 15

వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులు ఏమని పిలిచేవారు?

14 / 15

దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది ?

15 / 15

శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది?

Your score is

The average score is 75%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి. 

ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here