Advertisements

Admissions in Ambedkar varsity degree and PG courses from June 23rd

Advertisements

Admissions in Ambedkar varsity degree and PG courses

 Admissions in Ambedkar varsity degree and PG courses

23th, జూన్ నుండి అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

Admissions in Ambedkar varsity degree and PG courses

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో బుధ వారం నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు మంగళవారం వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతోపాటు పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంస్సీ, ఎంబీఏ కోర్సులు, బీఎల్ ఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in, www.braou.ac.in లో పొందవచ్చన్నారు.

Apply Here


5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here