Advertisements

5వ తరగతి EVS { TEST -7} మన శరీరంలోని వ్యవస్థలు. Practice Bits. పార్ట్ 2

Advertisements

మన శరీరంలోని వ్యవస్థలు 

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

TET ONLINE PRACTICE TEST

Part 2
టేట్  మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం,  tet online practice exam in telugu అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.

TET ONLINE PRACTICE TEST

 

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

 

‘TET ONLINE PRACTICE TEST’
473
Created on By CREATIVELEARNS
TET ONLINE PRACTICE TEST
Advertisements

6. మన శరీరంలోని వ్యవస్థలు.Part 2

1 / 13

రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను వేరు చేసేది ఏమిటి?

2 / 13

పెద్దపేగుల్లో ఆహారం ఎంత సమయం ఉంటుంది?

3 / 13

చిన్న పేగులో ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?

4 / 13

జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. తద్వారా ఆహారం చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. ఇందుకు ఎంత సమయం పడుతుంది?

5 / 13

ఆహారనాళం ఆహారాన్ని కడుపులోకి తీసుకెళుతుంది. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుంది?

6 / 13

నోటిలో ఆహారం నమలబడి లాలాజలంలో కలుస్తుంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుంది?

7 / 13

జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు?

8 / 13

ఆహారం ఎప్పుడు కడుపునిండా తినకూడదు అయితే మన కడుపును ఎంత మేరకు ఖాళీగా ఉంచాలి?

9 / 13

మరిగించని పాలు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం ?

10 / 13

ఉడికించిన 20 చేపముక్కలను జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో ఉంచితే ఎన్ని గంటలలో కరిగిపోతాయి?

11 / 13

మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు?

12 / 13

మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు?

13 / 13

మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు?

Your score is

The average score is 50%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
TET ONLINE PRACTICE TEST
For IPL Fans Match the player with Team