Advertisements

Notification for Tet unqualified students

Notification for Tet unqualified students
Advertisements

Notification for Tet unqualified students

Notification for Tet unqualified students

ఇప్పటి వరకు టెట్ లో అర్హత పొందలేని బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు శుభవార్త.. టీచర్స్, వార్డెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

మొత్తం ఖాళీలు

బ్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులు 15, ఎన్డీబీటీ టీచర్ల పోస్టులు 15, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు 02, వార్డెన్లు-10 ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు:

ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, స్పెషల్ డీఈడీ (హెచ్ హెచ్ /వీహెచ్), స్పెషల్ బీఈడీ(వీహెచ్/హెచ్ హెచ్), ఎంప(సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

ఇంగ్లీష్ మీడియంలో బోధించే అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రిటైర్డ్ టీచర్స్ కూడా అప్లై చేసుకునేందుకు అర్హత ఉంటుంది.

జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు. అర్హతలు, మెరిట్, అనుభవం అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు .

దరఖాస్తులు పరిశీలించి అర్హతలు, మెరిట్, అనుభవం బట్టి సెలెక్ట్ చేస్తారు.

పోస్టింగ్స్

ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కరీంనగర్ మరియు మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ జిల్లాలతో పాటు కరీంనగర్, మిర్యాలగూడ మరియు హైదరాబాద్ లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాలల్లోనూ నియమిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తులను కేవలం ఆఫ్ లైన్ ద్వారా ఇక్కడ కింద తెలిపిన మెయిల్ కి పంపించాలి.

wdsc2021 recruitment@gmail.com.

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 23 2022. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కింది పీడీఎఫ్ లో చూడవచచ్చు.

PDF CLICK HERE


వెబ్ సైట్ wdsctelangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

CLICK HERE


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

Notification for Tet unqualified students

Notification for Tet unqualified students

Advertisements