TS TET TELUGU GRAND 4 June 3, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 270 All The Best TET TELUGU GRAND PT 4 1 / 50 151.వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ? ఎలుక తాబేలు జింక కాకి 2 / 50 152. "వందనాలు వందనాలు అభినందన చందనాలివే" అనే గేయాన్ని రాసినవాడు ? గురజాడ సినారె రాయప్రోలు శేషం లక్ష్మీనారాయణ 3 / 50 153. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ? క్రియలు విభక్తులు లింగాలు అవ్యయాలు 4 / 50 154. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ? వీరశైవం చార్వాకం బౌద్ధం జైనం 5 / 50 155. 'అభినందన' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ? వచనకవిత అనువాద కవిత గేయకవిత పద్యకవిత 6 / 50 156. దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ? ఆర్థికవేత్త రైతు సైనికుడు ఉపాధ్యాయుడు 7 / 50 157. 'స్నేహబంధం' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ? నీతికథ వచనకవిత గేయకవిత పీఠిక 8 / 50 158. 'స్నేహబంధం' పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ? అరబ్బీ సంస్కృతం ప్రాకృతం మానవభాష 9 / 50 159. ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ? జలగీతం ప్రబంధ వాజ్మయం వికాసం పాలవెల్లి గంగిరెద్దు 10 / 50 160. 'వర్షం' పాఠ్యభాగ రచయిత ఎవరు ? కౌకుంట్ల నారాయణరావు నంబి శ్రీధరరావు సినారె పల్లా దుర్గయ్య 11 / 50 161. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి వున్న కావ్యాన్ని ఏమంటారు? వచనకవిత ఖండకావ్యం గేయకవిత అనువాద కవిత గేయకవిత 12 / 50 162. '16వ శతాబ్దియందలి ప్రబంధ వాజ్మయం - తద్వికాసం' అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్శిటీలో చేశారు? NU SKU OU KU 13 / 50 163.తెలుగులో తొలి కందపద్యాలు జినవల్లభుని ఏ శాసనంలో కలవు? బెజవాడ శాసనం కుర్క్యాల శాసనం విప్పర్తి శాసనం ధర్మవరం శాసనం 14 / 50 164.అంబేద్కర్ కు కేలూస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది ? గౌతమబుద్ధుని జీవిత చరిత్ర శివాజీ జీవితచరిత్ర గాంధీ జీవితచరిత్ర రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర 15 / 50 165.ఎక్కువకాలం నిలకడ లేకుండా వుండే సిరి ఏది ? రాజుగారి సిరి సౌభాగ్యవంతుని సిరి నడుమంత్రపు సిరి ధనవంతుని సిరి 16 / 50 166.ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు? వెలికొండ నాగార్జునకొండ వినుకొండ కోటప్పకొండ 17 / 50 167.'జై జవాన్ జై కిసాన్' అనే నినాదమిచ్చినవారు తిలక్ లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ గాంధీ 18 / 50 168.వేయి స్తంభాల గుడి ఎక్కడ వుంది ? కరీంనగర్ జగిత్యాల హనుమకొండ గూడూరు 19 / 50 169.ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీకుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది ? హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం చార్మినార్ గోల్కొండ బిర్లా టెంపుల్ 20 / 50 170.'లేఖ' పాఠ్యభాగంలో లేఖ రాసినవారు ఎవరు ? పద్మ రుక్మిణి సింధూర ఎస్. శైలజ 21 / 50 171. ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపినవారు ఎవరు ? లూయీ బ్రెయిల్ మదర్ థెరిస్సా జాన్వి హెలెన్ కెల్లర్ 22 / 50 172.సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు. భద్రభూపాలుడు బద్దెన బద్దెన మరియు భద్రభూపాలుడు మారద వెంకయ్య 23 / 50 173.ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది ? కాపాడుకుందాం స్నేహబంధం వర్షం చీమలబారు 24 / 50 174.“కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్” అనే పద్యాన్ని రాసిన శతక కవి ఏనుగు లక్ష్మణకవి T.V. నారాయణ బద్దెన ధూర్జటి 25 / 50 175.గాంధీ ఐదు, ఆరవ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్ధి వేతనం ఎంత ? 15 రూ/- 5 రూ/- 4 రూ/- R 10 రూ/- 26 / 50 176.కాలనాగు అనగా ఎవరు ? నల్లత్రాచు పిల్లనాగు కోడెనాగు కొండనాగు 27 / 50 177.లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు ? విశేష్యాలు విశేషణాలు అవ్యయాలు క్రియలు 28 / 50 178. వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి ? పోతన చరిత్రము సూక్తి వైజయంతి పైవన్నీ మణిమాల 29 / 50 179. 'పుస్తకం' అనే పదానికి వికృతి ఏది ? పుస్తకం పొత్తకం పొత్తం పూనకం 30 / 50 180.'స్వగతం' ఏ పురుషలో వుంటుంది ? ఉత్తమ పైవన్నీ మధ్యమ ప్రథమ 31 / 50 181. నామవాచకానికి బదులుగా వాడేది అవ్యయం లింగ సర్వనామం విశేషణం 32 / 50 182. పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది? రాముడు శివుడు ఇంద్రుడు విష్ణువు 33 / 50 183. 'పల్లెటూరి పిల్లగాడా' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ? వచనకవిత పాట గేయకవిత గజల్ 34 / 50 184.'ఉడుత సాయం' పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు గోనబుద్ధారెడ్డి పాల్కురికి సోమన పోతన 35 / 50 185.తొలి తెలుగు రామాయణం ఏది? వాశిష్ఠ రామాయణ భాస్కర రామాయణం రంగనాథ రామాయణం మొల్ల రామాయణం 36 / 50 186.ఈ క్రింది వానిలో కాకతీయరాజులు నిర్మించిన చెరువు ఏది? రామప్ప చెరువు లక్నవరం చెరువు పాకాల చెరువు పైవన్నీ 37 / 50 187.గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు ? కాకతీయులు చోళులు శాతవాహనులు పల్లవులు 38 / 50 188.‘ఉడుతసాయం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ? కథ నాటిక ద్విపద వచనకవిత 39 / 50 189.వారథి నిర్మాణానికి తన సాయంగా ఉడుత ఏమి తెచ్చింది ? మట్టి ఇసుక నీళ్ళు ఇటుక 40 / 50 190.ఉడుతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు లక్ష్మణుడు 41 / 50 191.పూర్వం ఉజ్జయినీ నగరాన్ని పాలించిన రాజు విక్రమార్కుడు రాజేంద్రుడు విశ్వకర్మ ధనపాలుడు 42 / 50 192.శ్రీరాముని వంశం ఏది ? పురువంశం చంద్రవంశం సూర్యవంశ కురువంశం 43 / 50 193.ఈ క్రింది వానిలో కౌకుంట్ల నారాయణరావు రాసిన శతకం ఏది? భవ్యచరిత శతకం భరతసింహ శతకం ప్రభుతనయ శతకం గాంధీతాత శతకం 44 / 50 194.'చెరువు' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది ? స్వగతం యాత్రారచన వ్యాసం లేఖ 45 / 50 195.వర్షాలు పడనప్పుడు పండితులు చెరువుగట్టుపై ఏ గ్రంథాన్ని పఠిస్తారు ? విరాటపర్వం భాగవతం భగవద్గీత రామాయణం 46 / 50 196.'శిల సముద్రం' అనే చెరువు ఏ పట్టణంలో వుంది ? మంథని ఖమ్మం సిద్ధిపేట జగిత్యాల 47 / 50 197.తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది.? జలయజ్ఞం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పైవన్నీ 48 / 50 198.పలుకుబడి, నానుడి అనే పేర్లుతో పిలువబడేది ? పైవన్నీ పొడుపుకథ జాతీయం సామెత 49 / 50 199.'చీమలబారు' పాఠ్యభాగం పొట్లపల్లి వారు రాసిన ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ? చుక్కలు మెరుపులు ఆత్మవేదన ఏరువాక 50 / 50 200.పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది ? పగ ఆత్మవేదన చుక్కలు జైలు Your score is The average score is 71% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,041