TS TET TELUGU GRAND 4 June 3, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 279 All The Best TET TELUGU GRAND PT 4 1 / 50 151.వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ? ఎలుక కాకి జింక తాబేలు 2 / 50 152. "వందనాలు వందనాలు అభినందన చందనాలివే" అనే గేయాన్ని రాసినవాడు ? శేషం లక్ష్మీనారాయణ రాయప్రోలు గురజాడ సినారె 3 / 50 153. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ? క్రియలు విభక్తులు లింగాలు అవ్యయాలు 4 / 50 154. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ? బౌద్ధం వీరశైవం జైనం చార్వాకం 5 / 50 155. 'అభినందన' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ? వచనకవిత పద్యకవిత అనువాద కవిత గేయకవిత 6 / 50 156. దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ? ఆర్థికవేత్త రైతు ఉపాధ్యాయుడు సైనికుడు 7 / 50 157. 'స్నేహబంధం' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ? గేయకవిత వచనకవిత పీఠిక నీతికథ 8 / 50 158. 'స్నేహబంధం' పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ? అరబ్బీ ప్రాకృతం సంస్కృతం మానవభాష 9 / 50 159. ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ? పాలవెల్లి ప్రబంధ వాజ్మయం వికాసం గంగిరెద్దు జలగీతం 10 / 50 160. 'వర్షం' పాఠ్యభాగ రచయిత ఎవరు ? పల్లా దుర్గయ్య నంబి శ్రీధరరావు సినారె కౌకుంట్ల నారాయణరావు 11 / 50 161. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి వున్న కావ్యాన్ని ఏమంటారు? గేయకవిత ఖండకావ్యం వచనకవిత అనువాద కవిత గేయకవిత 12 / 50 162. '16వ శతాబ్దియందలి ప్రబంధ వాజ్మయం - తద్వికాసం' అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్శిటీలో చేశారు? SKU KU NU OU 13 / 50 163.తెలుగులో తొలి కందపద్యాలు జినవల్లభుని ఏ శాసనంలో కలవు? బెజవాడ శాసనం విప్పర్తి శాసనం ధర్మవరం శాసనం కుర్క్యాల శాసనం 14 / 50 164.అంబేద్కర్ కు కేలూస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది ? రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర గాంధీ జీవితచరిత్ర గౌతమబుద్ధుని జీవిత చరిత్ర శివాజీ జీవితచరిత్ర 15 / 50 165.ఎక్కువకాలం నిలకడ లేకుండా వుండే సిరి ఏది ? నడుమంత్రపు సిరి సౌభాగ్యవంతుని సిరి ధనవంతుని సిరి రాజుగారి సిరి 16 / 50 166.ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు? వెలికొండ కోటప్పకొండ వినుకొండ నాగార్జునకొండ 17 / 50 167.'జై జవాన్ జై కిసాన్' అనే నినాదమిచ్చినవారు తిలక్ లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ గాంధీ 18 / 50 168.వేయి స్తంభాల గుడి ఎక్కడ వుంది ? గూడూరు జగిత్యాల హనుమకొండ కరీంనగర్ 19 / 50 169.ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీకుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది ? హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం బిర్లా టెంపుల్ గోల్కొండ చార్మినార్ 20 / 50 170.'లేఖ' పాఠ్యభాగంలో లేఖ రాసినవారు ఎవరు ? రుక్మిణి ఎస్. శైలజ సింధూర పద్మ 21 / 50 171. ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపినవారు ఎవరు ? లూయీ బ్రెయిల్ మదర్ థెరిస్సా జాన్వి హెలెన్ కెల్లర్ 22 / 50 172.సుమతీ శతకం, నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవాడు. బద్దెన మరియు భద్రభూపాలుడు మారద వెంకయ్య బద్దెన భద్రభూపాలుడు 23 / 50 173.ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది ? చీమలబారు కాపాడుకుందాం వర్షం స్నేహబంధం 24 / 50 174.“కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్” అనే పద్యాన్ని రాసిన శతక కవి T.V. నారాయణ ధూర్జటి ఏనుగు లక్ష్మణకవి బద్దెన 25 / 50 175.గాంధీ ఐదు, ఆరవ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్ధి వేతనం ఎంత ? 5 రూ/- 10 రూ/- 15 రూ/- 4 రూ/- R 26 / 50 176.కాలనాగు అనగా ఎవరు ? నల్లత్రాచు పిల్లనాగు కోడెనాగు కొండనాగు 27 / 50 177.లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు ? విశేష్యాలు అవ్యయాలు విశేషణాలు క్రియలు 28 / 50 178. వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి ? పోతన చరిత్రము మణిమాల పైవన్నీ సూక్తి వైజయంతి 29 / 50 179. 'పుస్తకం' అనే పదానికి వికృతి ఏది ? పూనకం పొత్తకం పొత్తం పుస్తకం 30 / 50 180.'స్వగతం' ఏ పురుషలో వుంటుంది ? ఉత్తమ ప్రథమ మధ్యమ పైవన్నీ 31 / 50 181. నామవాచకానికి బదులుగా వాడేది లింగ అవ్యయం విశేషణం సర్వనామం 32 / 50 182. పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది? విష్ణువు రాముడు ఇంద్రుడు శివుడు 33 / 50 183. 'పల్లెటూరి పిల్లగాడా' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ? గజల్ వచనకవిత గేయకవిత పాట 34 / 50 184.'ఉడుత సాయం' పాఠ్యభాగ రచయిత గోనబుద్ధారెడ్డి శ్రీనాథుడు పోతన పాల్కురికి సోమన 35 / 50 185.తొలి తెలుగు రామాయణం ఏది? వాశిష్ఠ రామాయణ మొల్ల రామాయణం రంగనాథ రామాయణం భాస్కర రామాయణం 36 / 50 186.ఈ క్రింది వానిలో కాకతీయరాజులు నిర్మించిన చెరువు ఏది? లక్నవరం చెరువు రామప్ప చెరువు పైవన్నీ పాకాల చెరువు 37 / 50 187.గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు ? శాతవాహనులు చోళులు కాకతీయులు పల్లవులు 38 / 50 188.‘ఉడుతసాయం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ? వచనకవిత కథ ద్విపద నాటిక 39 / 50 189.వారథి నిర్మాణానికి తన సాయంగా ఉడుత ఏమి తెచ్చింది ? నీళ్ళు ఇటుక ఇసుక మట్టి 40 / 50 190.ఉడుతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు 41 / 50 191.పూర్వం ఉజ్జయినీ నగరాన్ని పాలించిన రాజు విక్రమార్కుడు ధనపాలుడు రాజేంద్రుడు విశ్వకర్మ 42 / 50 192.శ్రీరాముని వంశం ఏది ? పురువంశం చంద్రవంశం కురువంశం సూర్యవంశ 43 / 50 193.ఈ క్రింది వానిలో కౌకుంట్ల నారాయణరావు రాసిన శతకం ఏది? ప్రభుతనయ శతకం భరతసింహ శతకం గాంధీతాత శతకం భవ్యచరిత శతకం 44 / 50 194.'చెరువు' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది ? వ్యాసం లేఖ యాత్రారచన స్వగతం 45 / 50 195.వర్షాలు పడనప్పుడు పండితులు చెరువుగట్టుపై ఏ గ్రంథాన్ని పఠిస్తారు ? విరాటపర్వం భాగవతం భగవద్గీత రామాయణం 46 / 50 196.'శిల సముద్రం' అనే చెరువు ఏ పట్టణంలో వుంది ? సిద్ధిపేట జగిత్యాల ఖమ్మం మంథని 47 / 50 197.తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది.? పైవన్నీ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ జలయజ్ఞం 48 / 50 198.పలుకుబడి, నానుడి అనే పేర్లుతో పిలువబడేది ? పొడుపుకథ జాతీయం సామెత పైవన్నీ 49 / 50 199.'చీమలబారు' పాఠ్యభాగం పొట్లపల్లి వారు రాసిన ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ? చుక్కలు మెరుపులు ఏరువాక ఆత్మవేదన 50 / 50 200.పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది ? ఆత్మవేదన పగ చుక్కలు జైలు Your score is The average score is 71% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,083