To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS 9
శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం?
ఎ. తార్కిక ఆలోచన కల్గి ఉండటం
బి. విమర్శనాత్మక ఆలోచన కల్గి ఉంటారు.
సి. విశాల దృక్పథం కల్గి ఉంటారు.
- ఎ మరియు బి సరియైనవి
- బి మరియు సి సరియైనవి
- ఎ మరియు సి సరియైనవి
- ఎ, బి మరియు సి సరియైనవి
82.నేలలు, వ్యవసాయం, పంటలు, పాడి ఉత్పత్తుల ను గురించి, | ప్రజల జీవనవిధానం గురించి తెలపడం అనేది ఏ రెండు, విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది?
1.భూగోళశాస్త్రం – చరిత్ర
2.భూగోళశాస్త్రం – రాజనీతి శాస్త్రం
3.భూగోళశాస్త్రం – అర్థశాస్త్రం
4.రాజనీతిశాస్త్రం – చరిత్ర
83భారతదేశంలో రాష్ట్రములు, జిల్లాలు, గ్రామాలు, సరిహద్దులు, రోడ్డు, రైలుమార్గాలు, వాయుమార్గాలు, సేవాసంస్థలను గురించి తెల్పడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?
1.భూగోళశాస్త్రం – చరిత్ర
2.భూగోళశాస్త్రం – రాజనీతిశాస్త్రం
3.భూగోళశాస్త్రం – అర్థశాస్త్రం
4.రాజనీతిశాస్త్రం – చరిత్ర
TS TET TRI-METHODS 9
84.’పటాలను గురించి అధ్యయనం’ అను పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి? ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పు చెందాయి ? అను విషయం గురించి తెలపడం ఈ రెండు విషయాల మధ్య సహసంబంధం ను సూచిస్తుంది.
1.భూగోళశాస్త్రం – చరిత్ర
2.భూగోళశాస్త్రం – రాజనీతిశాస్త్రం
3.భూగోళశాస్త్రం – అర్థశాస్త్రం
4.రాజనీతిశాస్త్రం – చరిత్ర
85.మానవజాతి చరిత్రను చదవడం ద్వారా సరైన వైఖరులను అభివృద్ధి చేయు సాంఘికశాస్త్రం యొక్క శాఖ ?
- భూగోళశాస్త్రం
- చరిత్ర
- అర్థశాస్త్రం
- పౌరశాస్త్రం
86.భూ ఉపరితలము మీద అనేక విధములుగా విస్తరించబడిన భౌగోళిక ఆర్థిక వనరులను గురించి విద్యార్ధులు అవగాహన చేసుకొనుటకు సహాయం చేయడం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం ?
- భూగోళశాస్త్రం
- చరిత్ర
- అర్థశాస్త్రం
- పౌరశాస్త్రం
87.సాంఘికశాస్త్రము …… ?
ఎ) సమాజ అధ్యయనం
బి) సమాజంలోని మానవసంబంధాలను అధ్యయనం చేస్తుంది.
1.ఎ సరియైనది, బి సరికానిది.
2.ఎ సరికానిది, బి సరియైనది
3.ఎ సరికానిది, బి సరికానిది.
4.ఎ సరియైనది, బి సరియైనది
88.శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం?
ఎ. నిగర్వియై ఉండటం
బి. నిష్పక్షపాత ధోరణి కల్గి ఉండటం
సి. నమ్రత, నిజాయితీ కల్గి ఉండటం
- ఎ మరియు బి సరియైనవి
- బి మరియు సి సరియైనవి
- ఎ మరియు సి సరియైనవి
- ఎ, బి మరియు సి సరియైనవి
89.”లోహాలు సుతిమెత్తనివి మరియు సాగే గుణము కలవి”. ఈ ప్రవచనము ఒక
- పరిశీలన
- భావన
- సూత్రము
- పరికల్పన
90. ఎ: క్రీ.శ 1905 సంవత్సరం లో సాంఘికశాస్త్రం అను పదం ఉద్భవించింది.
బి: 1916 సంవత్సరం వరకూ సాంఘికశాస్త్రం అనే పదం ఉపయోగించలేదు
1.ఎ సరియైనది, బి సరికానిది
2.ఎ సరికానిది, బి సరియైనది
3.ఎ సరికానిది, బి సరికానిది
4.ఎ సరియైనది, బి సరియైనది