Advertisements

TS TET EVS 13

Advertisements

27

All The Best


TET EVS PT 13

1 / 10

121. 1922లో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది

2 / 10

122.సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం

3 / 10

  1. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం

ఎ) హరప్పా

బి) మొహంజదారో

సి) లోథాల్ R

డి)

  1. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం

ఎ) హరప్పా

బి) మొహంజదారో

సి) లోథాల్ R

డి) చనూదారో

123.సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం

 

4 / 10

124.11.8 x 7 మీ. కొలతలతో నిర్మించబడిన స్నాన ఘట్టం నగరంలో కనుగొన్నారు.

 

 

5 / 10

125.ఈ క్రింది వానిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్య

6 / 10

126.వేదాలలో ప్రాచీనమైనది.

 

7 / 10

127.నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు.

8 / 10

128.ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి విధి.

 

9 / 10

129. ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి.

1.మగ సంతానం

2 అశ్వాలు ..

3 పశువులు

10 / 10

130.ఈ క్రింది వానిలో సింధు నాగరికత లక్షణం కానిది.

Your score is

The average score is 71%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

TS TET EVS 13

  1. 1922లో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది
  • ఎ) సర్ జాన్ మార్షల్
  • బి) వి.ఏ. స్మిత్
  • సి) డి.డి. కోశాంబి
  • డి) మార్టిమర్ వీలర్
  1. సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం
  • ఎ) హరప్పా
  • బి) మొహంజదారో
  • సి) లోథాల్
  • డి) చన్పూదారో
  1. 11.8 x 7 మీ. కొలతలతో నిర్మించబడిన స్నాన ఘట్టం నగరంలో కనుగొన్నారు.
  • ఎ) హరప్పా
  • బి) మొహంజదారో
  • సి) దయామాబాద్
  • డి) ఆలంగీర్
  1. ఈ క్రింది వానిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్య
  • ఎ) వీరు దేవాలయాలు నిర్మించారు
  • బి) పశుపతిని ఆరాధించారు.
  • సి) జంతువులు, చెట్లు పూజించారు
  • డి) అమ్మతల్లి విగ్రహాలు లభించాయి.

TS TET EVS 13

  1. వేదాలలో ప్రాచీనమైనది.
  • ఎ) ఋగ్వేదం
  • బి) సామవేదం
  • సి) అధర్వణ వేదం
  • డి) యజుర్వేదం
  1. నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు.
  • ఎ) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
  • బి) శ్రీగుప్తుడు
  • సి) సముద్రగుప్తుడు
  • డి) కుమారగుప్తుడు

TS TET EVS 13

  1. ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి విధి.
  • ఎ) బ్రాహ్మణులు
  • బి) క్షత్రియులు
  • సి) వైశ్యులు
  • డి) శూద్రులు
  1. ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి. 1.మగ సంతానం

2 అశ్వాలు ..

3 పశువులు

  • ఎ) 1, 2
  • బి) 1, 2, 3
  • సి) 1, 3
  • డి) 3, 2

 

  1. ఈ క్రింది వానిలో సింధు నాగరికత లక్షణం కానిది
  • ఎ) బొమ్మల లిపి
  • బి) పట్టణ నివాసం
  • సి) క్రమరహిత రహదారులు
  • డి) విదేశీ వర్తకం