Advertisements

TS TET EVS PT 12

TS TET EVS PT 12
Advertisements

TS TET EVS PT 12

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET EVS Grand test 1

2. TS TET EVS Grand test 2

3. TS TET EVS Grand test 3

4. TS TET EVS Grand test 4

5. TS TET EVS Grand test 5

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

TS TET EVS 12

  1. ఆలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది.
  • ఎ) మీర్ మహబూబ్ ఆలీఖాన్
  • బి) నిజాం ఉల్ ముల్క్
  • సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
  • డి) సాలార్‌జంగ్
  1. సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు
  • ఎ) రావిచెట్టు
  • సి) మర్రిచెట్టు
  • డి) పాలవృక్షం
  • వేప చెట్టు

 

  1. ఉస్మాన్ సాగర్ ను 1920లో ఈ నదిపై నిర్మించారు.
  • ఎ) మూసీ
  • బి) ఎర్రవాగు
  • సి) మంజీరా
  • డి) పెద్దవాగు
  1. దేశ భాషల యందు తెలుగు లెస్స అని పల్కింది.
  • ఎ) అల్లసాని పెద్దన
  • బి) శ్రీకృష్ణదేవరాయలు
  • సి) గణపతి దేవుడు
  • డి) శ్రీనాథుడు
  1. ఆర్యులు యజుర్వేదం, అధర్వణ వేదం ఇచ్చట సంకలనం చేశారు.
  • ఎ) బ్రహ్మపుత్ర మైదానం
  • బి) గోదావరి తీరం
  • సి) గంగా – యమునా తీరం
  • డి) సింధునదీ పరివాహక ప్రాంతం

 

  1. రుద్రమదేవి తండ్రి
  • ఎ) గణపతి దేవుడు
  • బి) ప్రతాపరుద్రుడు
  • సి) మహదేవుడు
  • డి) రుద్రదేవుడు
  1. మౌర్య రాజ్య స్థాపకుడు
  • ఎ) చంద్రగుప్తుడు
  • బి) అశోకుడు
  • సి) బింబిసారుడు
  • డి) బిందుసారుడు

 

  1. ఛత్రపతి శివాజీ యొక్క గురువు
  • ఎ) సమర్థ రామదాసు
  • బి) ఏక్ నాథ్
  • సి) తుకారాం
  • డి) వామన్ పండిట్
  1. ఎల్లోరా గుహలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి.
  • ఎ) మౌర్యులు
  • బి) శుంగులు
  • సి) గుప్తులు.
  • డి) చౌహాన్లు
  1. ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన
  • ఎ) మనుచరిత్ర
  • బి) ఆముక్తమాల్యద
  • సి) కాళహస్తీశ్వర మహాత్యం
  • డి) శివరాత్రి మహాత్యం