Advertisements
TS TET EVS PT 12
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET EVS 12
- ఆలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది.
- ఎ) మీర్ మహబూబ్ ఆలీఖాన్
- బి) నిజాం ఉల్ ముల్క్
- సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- డి) సాలార్‌జంగ్
- సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు
- ఎ) రావిచెట్టు
- సి) మర్రిచెట్టు
- డి) పాలవృక్షం
- వేప చెట్టు
- ఉస్మాన్ సాగర్ ను 1920లో ఈ నదిపై నిర్మించారు.
- ఎ) మూసీ
- బి) ఎర్రవాగు
- సి) మంజీరా
- డి) పెద్దవాగు
- దేశ భాషల యందు తెలుగు లెస్స అని పల్కింది.
- ఎ) అల్లసాని పెద్దన
- బి) శ్రీకృష్ణదేవరాయలు
- సి) గణపతి దేవుడు
- డి) శ్రీనాథుడు
- ఆర్యులు యజుర్వేదం, అధర్వణ వేదం ఇచ్చట సంకలనం చేశారు.
- ఎ) బ్రహ్మపుత్ర మైదానం
- బి) గోదావరి తీరం
- సి) గంగా – యమునా తీరం
- డి) సింధునదీ పరివాహక ప్రాంతం
- రుద్రమదేవి తండ్రి
- ఎ) గణపతి దేవుడు
- బి) ప్రతాపరుద్రుడు
- సి) మహదేవుడు
- డి) రుద్రదేవుడు
- మౌర్య రాజ్య స్థాపకుడు
- ఎ) చంద్రగుప్తుడు
- బి) అశోకుడు
- సి) బింబిసారుడు
- డి) బిందుసారుడు
- ఛత్రపతి శివాజీ యొక్క గురువు
- ఎ) సమర్థ రామదాసు
- బి) ఏక్ నాథ్
- సి) తుకారాం
- డి) వామన్ పండిట్
- ఎల్లోరా గుహలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి.
- ఎ) మౌర్యులు
- బి) శుంగులు
- సి) గుప్తులు.
- డి) చౌహాన్లు
- ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన
- ఎ) మనుచరిత్ర
- బి) ఆముక్తమాల్యద
- సి) కాళహస్తీశ్వర మహాత్యం
- డి) శివరాత్రి మహాత్యం