Advertisements

TS TET TELUGU 16

Advertisements
66

All The Best


TET TELUGU PT 16

1 / 10

151.వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ?

2 / 10

152. "వందనాలు వందనాలు అభినందన చందనాలివే" అనే గేయాన్ని రాసినవాడు ?

3 / 10

153. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ?

 

4 / 10

154. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ?

5 / 10

155. 'అభినందన' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?

6 / 10

156. దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ?

7 / 10

157. 'స్నేహబంధం' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

8 / 10

158. 'స్నేహబంధం' పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ?

9 / 10

159. ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ?

10 / 10

160. 'వర్షం' పాఠ్యభాగ రచయిత ఎవరు ?

Your score is

The average score is 79%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

TS TET TELUGU 16

  1. వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ?

1) జింక

2) తాబేలు

3) ఎలుక

4) కాకి

 

  1. “వందనాలు వందనాలు అభినందన చందనాలివే” అనే గేయాన్ని రాసినవాడు ?

1) సినారె

2) గురజాడ

3) శేషం లక్ష్మీనారాయణ

4) రాయప్రోలు

  1. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ?

1) విభక్తులు

2) క్రియలు

3) అవ్యయాలు

4) లింగాలు

  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ?

1) బౌద్ధం

2) జైనం

3) చార్వాకం

4) వీరశైవం

TS TET TELUGU 16

  1. ‘అభినందన’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?

1) గేయకవిత

2 ) వచనకవిత

3) అనువాద కవిత

4) పద్యకవిత

  1. దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ?

1) రైతు

2) సైనికుడు

3) ఉపాధ్యాయుడు

4) ఆర్థికవేత్త

  1. ‘స్నేహబంధం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

1) నీతికథ

2) పీఠిక

3) గేయకవిత

4) వచనకవిత

  1. ‘స్నేహబంధం’ పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ?

1) సంస్కృతం

2) ప్రాకృతం

3) అరబ్బీ

4) మానవభాష

  1. ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ?

1) పాలవెల్లి

2) గంగిరెద్దు

3) జలగీతం

4) ప్రబంధ వాజ్మయం వికాసం

 

  1. ‘వర్షం’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?

1) నంబి శ్రీధరరావు

2) పల్లా దుర్గయ్య

3) సినారె

4) కౌకుంట్ల నారాయణరావు