Advertisements

TS TET TRI-METHODS PT 3

TS TET TRI-METHODS PT 3
Advertisements

TS TET TRI-METHODS PT 3

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ  TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.




START TEST


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

1. TS TET Maths PT 1

2. TS TET Maths PT 2

3. TS TET Maths PT 3

4. TS TET Maths PT 4

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

1. TS TET EVS GRAND TEST – 1

2. TS TET EVS GRAND TEST – 2

 

 

 

 

 

 

 

 

TS TET TRI-METHODS PT 3
  1. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు
  • రిచర్డ్ సన్
  • ష్కాబ్, ఫినిక్స్
  • క్రేనేజర్
  • పాయింకేర్
  1. నూతన భావనలు రూపొందించి, సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది.
  • నిశితంగా విమర్శించడం
  • సౌందర్యాన్ని ఆరాధించడం
  • నిరంతరం అభినందించడం
  • నిశితంగా పరిశీలించడం
  1. ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ధతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది ?

1.విజ్ఞానశాస్త్రం – భౌగోళిక శాస్త్రం

2.విజ్ఞానశాస్త్రం – చరిత్ర

3.విజ్ఞానశాస్త్రం – కళలు

4.విజ్ఞానశాస్త్రం – అర్థశాస్త్రం

  1. షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది

1.శాస్త్రీయ జ్ఞానం సాపేక్షిక సత్యం

2.శాస్త్ర జ్ఞానం పునరావృతమైనది.

3.శాస్త్ర జ్ఞానం అసంపూర్ణమైనది.

4.శాస్త్ర జ్ఞానం మాపనీయమైనది

TS TET TRI-METHODS 3
  1. జతచేయండి.

1) శాస్త్రం అనగా చేయడం                            ఎ) AW బిన్

2) శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం                 బి) NCF-2005

3) శాస్త్రం అనగా సత్యాన్వేషణ                       సి) NPE-86

4) శాస్త్రం అనగా ఒక పరిశోధనా విధానం          డి) కొఠారి

1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

2. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

3. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

  1. విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి ?
  • అర్హీనియస్
  • 2) ఐన్‌స్టీన్
  • కార్ల్ పియర్సన్
  • రిచర్డ్ ఫైన్ మన్
  1. క్రింది వాటిలో విజ్ఞానశాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి
  • సూత్రాలు
  • సిద్ధాంతాలు
  • పద్ధతులు
  • నియమాలు
  1. ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే
  • నియమాలు
  • యదార్థాలు
  • భావనలు
  • సాధారణీకరణాలు