Advertisements

TS TET EVS 10

Advertisements
25

All The Best


TET EVS PT 10

1 / 10

91. భూమి, ఆకాశం, నీళ్ళను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం.

2 / 10

92. ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం

3 / 10

93. క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించుము

4 / 10

94. ఉత్తరం, తూర్పుల మధ్యగల దిశ

5 / 10

95. దక్షిణం, పడమరల మధ్యగల దిశ

6 / 10

96. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ

7 / 10

97. నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్యలో

8 / 10

98. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా

9 / 10

99. కొకనా బీచ్ ఈ దేశంలో గలదు

10 / 10

100. కాంటూరు రేఖలు తెలియజేయు అంశం

Your score is

The average score is 61%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

TS TET EVS 10
  1. భూమి, ఆకాశం, నీళ్ళను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం.
  • ఎ) జవోరా, మధ్యప్రదేశ్
  • బి) జాన్పూర్, ఉత్తరప్రదేశ్
  • సి) నాగార్జునసాగర్, తెలంగాణ
  • డి) గుడియం గుహలు, తమిళనాడు

 

  1. ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం
  • ఎ) కర్ణాటక
  • బి) మహారాష్ట్ర
  • సి) ఛత్తీస్ ఘడ్
  • డి) తమిళనాడు
  1. క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించుము
  • ఎ) కర్ణాటక
  • బి) తమిళనాడు
  • సి) ఛత్తీస్ థ్
  • డి) ఒడిశా

 

  1. ఉత్తరం, తూర్పుల మధ్యగల దిశ
  • ఎ) వాయువ్యం
  • బి) ఈశాన్యం
  • సి) నైఋతీ
  • డి) ఆగ్నేయం
  1. దక్షిణం, పడమరల మధ్యగల దిశ
  • ఎ) వాయువ్యం
  • బి) ఈశాన్యం
  • సి) నైఋతి
  • డి) ఆగ్నేయం
  1. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ
  • ఎ) వాయువ్యం
  • బి) ఈశాన్యం
  • సి) నైఋతి
  • డి) ఆగ్నేయం
  1. నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్యలో
  • ఎ) 36
  • బి) 31
  •  సి) 22
  •  డి) 26
  1. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా
  • ఎ) సూర్యాపేట
  • బి) భద్రాద్రి కొత్తగూడెం
  • సి) మహబూబాబాద్
  • డి) నల్గొండ
TS TET EVS 10
  1. కొకనా బీచ్ ఈ దేశంలో గలదు
  • ఎ) అర్జెంటీనా
  • బి) బ్రెజిల్
  • సి) మెక్సికో
  • డి ) నైజీరియా

 

  1. కాంటూరు రేఖలు తెలియజేయు అంశం
  • ఎ) సమాన వర్షపాతం
  • బి) సమాన ఉష్ణోగ్రతలు
  • సి) సమాన ఎత్తు
  • డి) సమాన భూకంపాలు