TS TET TELUGU GRAND 2 May 10, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 421 All The Best TET TELUGU GRAND PT 2 1 / 50 51. 'నల్ల బంగారం' అని దేనిని పిలుస్తారు ? వెండి రాగి కంచు బొగ్గు 2 / 50 52. 'పేరిణీ శివతాండవం' ఏ రాష్ట్రానికి చెందినది ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఒరిస్సా 3 / 50 53. పరమానందయ్య శిష్యులు వాగులో దేనిని ముంచారు ? మండుతున్న కట్టె బిందె త్రాడు గోవు 4 / 50 54. 'గజాసురుడు' అనే రాక్షసుడిని సంహరించినవాడు పరమశివుడు వినాయకుడు కుమారస్వామి విష్ణువు 5 / 50 55. పార్వతి వినాయకుడిని ఏ పిండితో తయారుచేసింది ? గోధుమపిండి పెసరపిండి వరిపిండి నలుగుపిండి 6 / 50 56. 'ముద్గల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు ? 25 20 32 36 7 / 50 57. దేశీపదముల బాట పట్టించిన తెలంగాణ కవి పోతన పల్లా దుర్గయ్య పాల్కురికి శ్రీనాథుడు 8 / 50 58. తెలంగాణలో భక్తకవులలో ప్రముఖుడు తెలగన పాల్కురికి పోతన అద్దంకి గంగాధరుడు 9 / 50 59. కోడె మొక్కుల కొలువు అని ఏ దేవున్ని పిలుస్తారు ? ధర్మపురి నరసన్న వేములవాడ రాజన్న కొండగట్టు అంజన్న భద్రాద్రి రామన్న 10 / 50 60. తెలంగాణలో అతి పెద్ద చర్చి ఎక్కడ కలదు ? కరీంనగర్ నల్గొండ మెదక్ ఖమ్మం 11 / 50 61. ఆదివాసీల పోరాట యోధుడు ఎవరు ? మియాన్ సాహెబ్ కుంరం భీం నరసింహారెడ్డి బుద్దా వెంగళరెడ్డి 12 / 50 62. సుమతీ శతకంలోని ఛందస్సు ఏది ? కందం సీసం తేటగీతి ఆటవెలది 13 / 50 63. 'హేమము' అనగా ఏమి ? వసంతము బంగారం జాబిల్లి ఇంద్రధనుస్సు 14 / 50 64. 'తెలివాహ నది' అని ఏ నదిని పిలుస్తారు ? గోదావరి కృష్ణా యమున గంగ 15 / 50 65. “బాసర" పుణ్యక్షేత్రం ఏ నదీ తీరంలో వుంది ? మంజీరా కృష్ణా గోదావరి తుంగభద్ర 16 / 50 66. బాసరలోని సరస్వతీదేవిని ప్రతిష్ఠించినవాడు ? వశిష్ఠుడు జైమిని వ్యాసుడు గౌతముడు 17 / 50 67. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర' అనే మకుటంతో నరసింహ శతకం రాసినవారు ? తిక్కన భక్తరామదాసు శేషప్ప కవి పోతన 18 / 50 68. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన ఏది ? సింగిడి జూరాల రాయపట్నం శ్రీరామ్ సాగర్ 19 / 50 69. హాలుడు 700 కథలలో ప్రాకృత భాషలో రాసిన గ్రంథం ఏది ? గాథా సప్తశతి కాతంత్రం బృహత్కథ యోగభాష్యం 20 / 50 70. 'భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటి' అని 'ఇండికా' గ్రంథంలో పేర్కొన్నవాడు ? మెగస్తనీస్ బార్బో సా T.S. బరో అబ్దుల్ రజాక్ 21 / 50 71. 'మంథని' పూర్వ నామం ఏమిటి ? 1 మరియు 2 మందువాని మంత్రపురి మంత్రకూటం 22 / 50 72. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఎక్కడ కలవు ? యాదగిరి గుట్ట అలంపూర్ కాళేశ్వరం చెన్నూరు 23 / 50 73. వినాయక చవితిని సాంఘిక సంబరంగా దేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు ? 1892 1895 1893 1894 24 / 50 74. జాతీయ సమైక్యతకు నిదర్శనం అయిన పండుగ ఏది ? ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి వినాయక చవితి 25 / 50 75. 'హలము' అనగానేమి ? సింధూరం మట్టి బంగారం నాగలి 26 / 50 76. 'చైతన్య స్రవంతి' గేయాలు రాసినవాడు అందెశ్రీ రావెళ్ళ వెంకట రామారావు దాశరథి సినారె 27 / 50 77. ముస్లింలు తమ సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలను ఏమంటారు ? జకాత్ ఫసలీ ఈద్ మొహావిరా 28 / 50 78. “ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అన్నవాడు శ్రీశ్రీ దాశరథి గురజాడ సినారె 29 / 50 79. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో వుంది ? త్రిభుజాకారం వృత్తాకారం చతురస్రాకారం వలయాకారం 30 / 50 80. కాకతీయుల కేళి పేరిణీ శివతాండవంగా చూపినవాడు నటరాజ రామకృష్ణ వేదాంతం సూర్యనారాయణ పసరం నాగేశ్వర శర్మ గడియారం రామకృష్ణ శర్మ 31 / 50 81. పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు శీలా వీర్రాజు అడవి బాపిరాజు కాపు రాజయ్య రాజా రవివర్మ 32 / 50 82. ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు ఎవరు ? దూపం కొమరన్న బసవం నాగన్న సత్తి బాపయ్య మిద్దె రాములు 33 / 50 83. 'సమ్మక్క సారక్క'లు జన్మించిన జిల్లా ఏది ? నల్లగొండ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ 34 / 50 84. అడవుల జిల్లా అని దేనిని పిలుస్తారు ? కరీంనగర్ నల్గొండ ఖమ్మం రంగారెడ్డి 35 / 50 85. 'ఎలుక విందు' పాఠ్యభాగం రాసినవాడు అందెశ్రీ సినారె వట్టికోట దాశరథి 36 / 50 86. కంసుడి చెల్లెలు ఎవరు ? దేవకి వాసుకి రుక్మిణి రోహిణి 37 / 50 87. వసుదేవుని రెండవ భార్య ఎవరు ? ఆరుద్ర రోహిణి వాసుకి ప్రియంవథ 38 / 50 88. శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలనుకొన్న రాక్షసి ఎవరు ? రోహిణి కామధేనువు పూతన వాసుకి 39 / 50 89. కాకి రూపంలో వచ్చి కృష్ణుడిని చంపబోయినవాడు వజ్రాసనుడు వృత్తాసరుడు బాణాసురుడు కాకాసురుడు 40 / 50 90. రాములమ్మ తల్లి ఒక్కొక్క గుర్రం బొమ్మ ఎంత అని చెప్పింది ? 50 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు 41 / 50 91. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలో ఉత్తరం మొదట ఎవరు రాశారు ? జొహారా మేరీ సలోమి సిమ్రిన్ 42 / 50 92. పిన్‌కోలో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి ? గ్రామాన్ని రాష్ట్రం జిల్లా తపాలా కార్యాలయం 43 / 50 93. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలోని పోస్టమ్యాన్ పేరు రాబర్ట్ షరీఫ్ మదన్ ఇక్బాల్ 44 / 50 94. ప్రపంచంలోనే పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది ? బ్రిటన్ చైనా జపాన్ భారతదేశం 45 / 50 95. తపాలా సేవలను వివరిస్తూ డేవిడ్ తన మిత్రుడైన ఎవరికి ఉత్తరం రాశాడు? ఉదయ్ చిన్నా సురేష్ రోహిత్ 46 / 50 96. వినాయకుని వాహనమైన ఎలుక పేరు ? అనింద్యుడు గరుడుడు శతవింద్యుడు ప్రతివింద్యుడు 47 / 50 97. 'దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా' గేయాన్ని రాసినవారు సినారె గురజాడ రాయప్రోలు శ్రీశ్రీ 48 / 50 98. 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నవాడు శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురజాడ దాశరథి 49 / 50 99. సుమతీ శతకాన్ని రాసినవాడు పోతన శ్రీనాథుడు పాల్కురికి సోమనాథుడు బద్దెన 50 / 50 100. గోదావరి తెలంగాణలో ఏడు పాయలుగా ఎక్కడ చీలుతుంది? ధర్మపురి కందకుర్తి బాదనకుర్తి కోరుట్ల Your score is The average score is 70% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,728