Advertisements

TS TET TELUGU GRAND 2

Advertisements
427

All The Best


TET TELUGU GRAND PT 2

1 / 50

51. 'నల్ల బంగారం' అని దేనిని పిలుస్తారు ?

2 / 50

52. 'పేరిణీ శివతాండవం' ఏ రాష్ట్రానికి చెందినది ?

3 / 50

53. పరమానందయ్య శిష్యులు వాగులో దేనిని ముంచారు ?

4 / 50

54. 'గజాసురుడు' అనే రాక్షసుడిని సంహరించినవాడు

5 / 50

55. పార్వతి వినాయకుడిని ఏ పిండితో తయారుచేసింది ?

6 / 50

56. 'ముద్గల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు ?

7 / 50

57. దేశీపదముల బాట పట్టించిన తెలంగాణ కవి

8 / 50

58. తెలంగాణలో భక్తకవులలో ప్రముఖుడు

9 / 50

59. కోడె మొక్కుల కొలువు అని ఏ దేవున్ని పిలుస్తారు ?

10 / 50

60. తెలంగాణలో అతి పెద్ద చర్చి ఎక్కడ కలదు ?

11 / 50

61. ఆదివాసీల పోరాట యోధుడు ఎవరు ?

12 / 50

62. సుమతీ శతకంలోని ఛందస్సు ఏది ?

13 / 50

63. 'హేమము' అనగా ఏమి ?

14 / 50

64. 'తెలివాహ నది' అని ఏ నదిని పిలుస్తారు ?

15 / 50

65. “బాసర" పుణ్యక్షేత్రం ఏ నదీ తీరంలో వుంది ?

16 / 50

66. బాసరలోని సరస్వతీదేవిని ప్రతిష్ఠించినవాడు ?

17 / 50

67. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర' అనే మకుటంతో నరసింహ శతకం రాసినవారు ?

18 / 50

68. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన ఏది ?

19 / 50

69. హాలుడు 700 కథలలో ప్రాకృత భాషలో రాసిన గ్రంథం ఏది ?

20 / 50

70. 'భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటి' అని 'ఇండికా' గ్రంథంలో పేర్కొన్నవాడు ?

21 / 50

71. 'మంథని' పూర్వ నామం ఏమిటి ?

22 / 50

72. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఎక్కడ కలవు ?

23 / 50

73. వినాయక చవితిని సాంఘిక సంబరంగా దేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు ?

24 / 50

74. జాతీయ సమైక్యతకు నిదర్శనం అయిన పండుగ ఏది ?

25 / 50

75. 'హలము' అనగానేమి ?

26 / 50

76. 'చైతన్య స్రవంతి' గేయాలు రాసినవాడు

27 / 50

77. ముస్లింలు తమ సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలను ఏమంటారు ?

28 / 50

78. “ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అన్నవాడు

29 / 50

79. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో వుంది ?

30 / 50

80. కాకతీయుల కేళి పేరిణీ శివతాండవంగా చూపినవాడు

31 / 50

81. పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు

32 / 50

82. ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు ఎవరు ?

33 / 50

83. 'సమ్మక్క సారక్క'లు జన్మించిన జిల్లా ఏది ?

34 / 50

84. అడవుల జిల్లా అని దేనిని పిలుస్తారు ?

35 / 50

85. 'ఎలుక విందు' పాఠ్యభాగం రాసినవాడు

36 / 50

86. కంసుడి చెల్లెలు ఎవరు ?

37 / 50

87. వసుదేవుని రెండవ భార్య ఎవరు ?

38 / 50

88. శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలనుకొన్న రాక్షసి ఎవరు ?

39 / 50

89. కాకి రూపంలో వచ్చి కృష్ణుడిని చంపబోయినవాడు

40 / 50

90. రాములమ్మ తల్లి ఒక్కొక్క గుర్రం బొమ్మ ఎంత అని చెప్పింది ?

41 / 50

91. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలో ఉత్తరం మొదట ఎవరు రాశారు ?

42 / 50

92. పిన్‌కోలో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి ?

43 / 50

93. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలోని పోస్టమ్యాన్ పేరు

44 / 50

94. ప్రపంచంలోనే పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది ?

45 / 50

95. తపాలా సేవలను వివరిస్తూ డేవిడ్ తన మిత్రుడైన ఎవరికి ఉత్తరం రాశాడు?

46 / 50

96. వినాయకుని వాహనమైన ఎలుక పేరు ?

47 / 50

97. 'దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా' గేయాన్ని రాసినవారు

48 / 50

98. 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నవాడు

49 / 50

99. సుమతీ శతకాన్ని రాసినవాడు

50 / 50

100. గోదావరి తెలంగాణలో ఏడు పాయలుగా ఎక్కడ చీలుతుంది?

Your score is

The average score is 70%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here