TS TET EVS 6 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 23 Created on May 05, 2022 TET EVS PT 6 TET EVS PT 6 1 / 10 51. ఈ క్రింది వానిలో పెద్ద మనుషుల ఆటగా పేరుపొందినది. టెన్నిస్ గోల్ప్ క్రికెట్ కబడ్డీ 2 / 10 52. భారతదేశంకి టెస్ట్ మ్యాచ్ లో అవకాశమిచ్చిన సంవత్సరం 1922 1952 1942 1932 3 / 10 53. తెలంగాణలో బుట్టలు అల్లకం దారులు నివశించే అందుగుల గ్రామం (మాడుగుల మండలం) ఈ జిల్లాలో గలదు కరీంనగర్ రంగారెడ్డి వరంగల్ నల్గొండ 4 / 10 54. ఈ క్రింది వానిలో అడవులపై ఆధారపడిన చేతివృత్తి బట్టలు వేయుట చేపలు పట్టుట పట్టుపురుగుల పెంపకం బుట్టల తయారీ 5 / 10 55. ఈ క్రింది వారిలో బుట్టల తయారీలో నిమగ్నమైన తెగ లంబాడీ గోండు ఎరుకల బెస్త 6 / 10 56. ఎరుకుల భాష ఈ భాష మాండలికాలను కల్గి ఉంటుంది. 1. తెలుగు 2. తమిళం 3. కన్నడం 1, 2, 3 1, 3 1, 2 2, 3 7 / 10 57. ఇక్కత్ టై అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పోచంపల్లి, యాదాద్రి సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జహీరాబాద్, సంగారెడ్డి అందుగుల, మహబూబ్ నగర్ 8 / 10 58. భారతదేశంలో మొదటిసారి పేటెంట్ హక్కు పొందిన చీరలు పోచంపల్లి సిరిసిల్ల కంచి బెనారస్ 9 / 10 59. బట్టలో గల నిలువు దారాలను ఈ విధంగా పిలుస్తారు. వెస్ట్ ఆసు పేక వార్ప్ 10 / 10 60. ఈ కాలంలో పోచంపల్లి చీరల తయారీకి అనుకూలించదు. శీతాకాలం వసంత కాలం వేసవికాలం వర్షాకాలం Your score is The average score is 69% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,597