Advertisements

TS TET EVS GRAND T – 6

Advertisements
18
Created on

TET EVS GRAND PT 1

TET EVS GRAND PT 1

1 / 50

1. ఈ క్రింది వానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది 1. నూతన సభ్యుల చేరిక 2. కుటుంబ సభ్యులు తగ్గుట 3. భూకంపాలు

2 / 50

2. గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం

3 / 50

3. ఈ క్రింది వానిలో ఉమ్మడి కుటుంబంనకు సంబంధం లేనిది

4 / 50

4. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు

5 / 50

5. మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట

6 / 50

6. 2007-2008 లో భారతదేశంలో వలస వెళ్ళేవారిలో అత్యధికులు

7 / 50

7. భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు.

8 / 50

8. మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ

9 / 50

9. ఇరాక్ లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు.

10 / 50

10. ఈ క్రింది వానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం

11 / 50

11. ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం

12 / 50

12. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది

13 / 50

13. ఈ క్రింది వానిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం

14 / 50

14. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకులు గురించి తెలిపేది

15 / 50

15. కుటుంబంలోని సభ్యులు వలస పోవుటకు కారణం 1) వివాహం 2) ఉపాధి 3) విద్య

16 / 50

16. ఈ కుటుంబాలలో పిల్లలను వసతి గృహాలలో ఉంచుతారు.

17 / 50

17. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం

18 / 50

18. ఈ క్రింది వానిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది.

19 / 50

19. మహిళలలో వలసకు ప్రధాన కారణం

20 / 50

20. సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించుము ఎ)  బి)  సి)  డి) ఎ, బి, సి

21 / 50

21. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే

22 / 50

22. నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్య ఉన్నారు. అయిన మా కుటుంబం ఈ రకానికి చెందినది.

23 / 50

23. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు

24 / 50

24. సమిష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలవారు ఉంటారు ?

25 / 50

25. తల్లి, తండ్రి, వారి పిల్లలతో కలిసి ఉండే విధానమే

26 / 50

26. మెరుగైన జీవనం, విద్య, ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఈ విధంగా పిలుస్తారు.

27 / 50

27. ఈ క్రింది రాష్ట్రాలలో పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం

28 / 50

28. భారతదేశంలో విదేశాలకు వెళ్ళే వలసలను పర్యవేక్షించడానికి వలస చట్టాన్ని రూపొందించిన సంవత్సరం

29 / 50

29. కంటి చూపు లేనివారికి రూపొందించిన లిపి

30 / 50

30. ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం

31 / 50

31. ఈ క్రింది వానిలో జంతువులనుపయోగించి ఆడే ఆట

32 / 50

32. బాలల దినోత్సవం జరుపుకునే రోజు

33 / 50

33. ప్రాథమిక విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తేది

34 / 50

34. బాలకార్మికులు అనగా ఈ వయస్సువారు. ఎ)  బి)సి) డి)

35 / 50

35. ఒలంపిక్ పోటీలు దీనికి సంబంధించినవి.

36 / 50

36. ఈ క్రింది వారిలో ఒలంపిక్ పతకం గెలుచుకున్న భారతీయుడు

37 / 50

37. క్రింది వానిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్పు గెలుచుకున్న సంవత్సరం

38 / 50

38. ఈ క్రింది వానిలో బాడ్మింటన్లో రాణించినవారు

39 / 50

39. కరణం మల్లీశ్వరి ఈ క్రీడకు గుర్తింపు పొందారు.

40 / 50

40. మేరీకోమ్ కు ఈ క్రీడతో సంబంధం గలదు.

41 / 50

41. ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు

42 / 50

42. ఒలంపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగుతాయి ?

43 / 50

43. ఈ క్రింది వానిలో క్రీడా స్ఫూర్తి కానిది

44 / 50

44. మనం నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తాం ?

45 / 50

45. మహంకాళీ బోనాలు ఇచ్చట నిర్వహిస్తారు

46 / 50

46. సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగును

47 / 50

47. జహంగీర్ పీర్ దర్గా ఇచ్చట గలదు

48 / 50

48. జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొగల్ చక్రవర్తి

49 / 50

49. సమ్మక్క సారక్కల పోరాటం వీరి కాలంలో జరిగింది.

50 / 50

50. మేడరాజు యొక్క రాజ్యంను గుర్తించుము

Your score is

The average score is 77%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here