TS TET EVS GRAND T – 6 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 19 Created on May 05, 2022 TET EVS GRAND PT 1 TET EVS GRAND PT 1 1 / 50 1. ఈ క్రింది వానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది 1. నూతన సభ్యుల చేరిక 2. కుటుంబ సభ్యులు తగ్గుట 3. భూకంపాలు 1, 2 1 2 1, 2, 3 2 / 50 2. గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం పని విలువ తెలుస్తుంది విద్యుత్ వాడకం పెరుగుతుంది శారీరక ఆరోగ్యం కల్గుతుంది పైవన్నీ 3 / 50 3. ఈ క్రింది వానిలో ఉమ్మడి కుటుంబంనకు సంబంధం లేనిది వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు పిల్లలకు తోడుగా వృద్ధులుంటారు ఇంటి పనులు అందరూ కలసి చేసుకుంటారు 4 / 50 4. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 3 డిసెంబర్ 3 అక్టోబర్ 3 సెప్టెంబర్ 3 5 / 50 5. మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట కోయనాడ్యామ్ జయక్వాడి ఆనకట్ట గంగాపూర్ డ్యామ్ బాబ్లీ ఆనకట్ట 6 / 50 6. 2007-2008 లో భారతదేశంలో వలస వెళ్ళేవారిలో అత్యధికులు ఇతరులు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలవారు షెడ్యూల్ కులాలు 7 / 50 7. భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. కెనడా పశ్చిమాసియా దేశాలు అమెరికా ఆస్ట్రేలియా 8 / 50 8. మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ బక్రీదు మొహర్రం రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ 9 / 50 9. ఇరాక్ లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు. కర్బలా యుద్ధం మక్కా యుద్ధం బాబిలోనియా యుద్ధం మెసపటోమియా యుద్ధం 10 / 50 10. ఈ క్రింది వానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం కెనడా అర్జెంటీనా బ్రెజిల్ అమెరికా 11 / 50 11. ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఇరాక్ బంగ్లాదేశ్ దక్షిణ కొరియా మాల్దీవులు 12 / 50 12. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది మానసిక వికలాంగులు చూపులేని వారు మూగ, చెవిటివారు చేతులు, కాళ్ళులేని వికలాంగులు 13 / 50 13. ఈ క్రింది వానిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం పిల్లలకు వృద్ధులు సహాయంగా ఉంటారు. సమిష్టి కుటుంబంలో పెళ్ళికాగానే వారిచే వేరు కాపురం పెట్టిస్తారు. కష్టాలు సుఖాలు సభ్యులందరూ కలసి పంచుకుంటారు. సమిష్టి కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి. 14 / 50 14. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకులు గురించి తెలిపేది వంశ చరిత్ర వంశ సంస్కృతి వంశ గణన వంశవృక్షం 15 / 50 15. కుటుంబంలోని సభ్యులు వలస పోవుటకు కారణం 1) వివాహం 2) ఉపాధి 3) విద్య 1, 2 మాత్రమే 1 మాత్రమే 2, 3 మాత్రమే 1, 2, 3 16 / 50 16. ఈ కుటుంబాలలో పిల్లలను వసతి గృహాలలో ఉంచుతారు. పెద్ద కుటుంబం వృష్టి కుటుంబం వలస వెళ్ళే కుటుంబం సమిష్టి కుటుంబం 17 / 50 17. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం సమిష్టి కుటుంబం వృష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం విశిష్ట కుటుంబం 18 / 50 18. ఈ క్రింది వానిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది. సభ్యుల మరణం వివాహం చిన్నపిల్లలు పుట్టుట ఎన్నికలు 19 / 50 19. మహిళలలో వలసకు ప్రధాన కారణం వైద్య అవసరాలు విద్య వివాహం ఉపాధి 20 / 50 20. సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించుము ఎ) బి) సి) డి) ఎ, బి, సి తాతయ్య, నానమ్మ 1, 2, 3 మరియు పిల్లలు చిన్నాన్న, చిన్నమ్మ తల్లి, తండ్రి 21 / 50 21. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే అవయవలోపం కలవారు రిజర్వేషన్ కలవారు ఏ.సి., ఆటస్థలం, కారువంటివి కోరుకునేవారు వినోదయాత్రలలో పాల్గొనేవారు 22 / 50 22. నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్య ఉన్నారు. అయిన మా కుటుంబం ఈ రకానికి చెందినది. అవశిష్ట కుటుంబం సాంప్రదాయ కుటుంబం వ్యష్టి కుటుంబం సమిష్టి కుటుంబం 23 / 50 23. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు అక్టోబర్ 11 అక్టోబర్ 1 అక్టోబర్ 10 అక్టోబర్ 21 24 / 50 24. సమిష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలవారు ఉంటారు ? 2 3 7 8 25 / 50 25. తల్లి, తండ్రి, వారి పిల్లలతో కలిసి ఉండే విధానమే ఏదీకాదు వృష్టి కుటుంబం షష్టి కుటుంబం పెద్ద కుటుంబం 26 / 50 26. మెరుగైన జీవనం, విద్య, ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఈ విధంగా పిలుస్తారు. బదలాయింపు ఏదీకాదు వలస మార్పిడి 27 / 50 27. ఈ క్రింది రాష్ట్రాలలో పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ మధ్యప్రదేశ్ 28 / 50 28. భారతదేశంలో విదేశాలకు వెళ్ళే వలసలను పర్యవేక్షించడానికి వలస చట్టాన్ని రూపొందించిన సంవత్సరం 1955 1988 1956 1983 29 / 50 29. కంటి చూపు లేనివారికి రూపొందించిన లిపి చిత్ర లిపి బ్రెయిలీ లిపి దేవనాగరి లిపి బొమ్మ ల లిపి 30 / 50 30. ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం ఉపాధి విద్య పైవన్నీ మెరుగైన అవకాశాలు 31 / 50 31. ఈ క్రింది వానిలో జంతువులనుపయోగించి ఆడే ఆట పోలో ఫార్మూలావన్ రేసింగ్ రెజ్లింగ్ రగ్బీ 32 / 50 32. బాలల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ 1 నవంబర్ 14 సెప్టెంబర్ 5 అక్టోబర్ 7 33 / 50 33. ప్రాథమిక విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తేది 2010 ఏప్రియల్ 1 2011 ఏప్రియల్ 1 2009 ఏప్రియల్ 1 2012 ఏప్రియల్ 1 34 / 50 34. బాలకార్మికులు అనగా ఈ వయస్సువారు. ఎ) బి)సి) డి) 14 సం||లోపు పనిచేయు బాలబాలికలు 12 సం||లోపు పనిచేయు బాలబాలికలు 18 సం||లోపు పనిచేయు బాలబాలికలు 16 సం||లోపు పనిచేయు బాలబాలికలు 35 / 50 35. ఒలంపిక్ పోటీలు దీనికి సంబంధించినవి. సాహిత్యం సినిమా క్రీడలు విద్య 36 / 50 36. ఈ క్రింది వారిలో ఒలంపిక్ పతకం గెలుచుకున్న భారతీయుడు పైవారందరూ మేరీకోమ్ విజేందర్ సింగ్ గగన్ నారంగ్ 37 / 50 37. క్రింది వానిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్పు గెలుచుకున్న సంవత్సరం 2011 2003 2012 2008 38 / 50 38. ఈ క్రింది వానిలో బాడ్మింటన్లో రాణించినవారు కోనేరు హంపి సానియా మీర్జా మిథాలీరాజ్ సైనా నెహ్వాల్ 39 / 50 39. కరణం మల్లీశ్వరి ఈ క్రీడకు గుర్తింపు పొందారు. వెయిట్ లిఫ్టింగ్ చదరంగం క్రికెట్ అథ్లెటిక్స్ 40 / 50 40. మేరీకోమ్ కు ఈ క్రీడతో సంబంధం గలదు. రెజ్లింగ్ టెన్నిస్ బాక్సింగ్ షూటింగ్ 41 / 50 41. ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఆకుపచ్చ తెలుపు ఎరుపు ఆరెంజ్ 42 / 50 42. ఒలంపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగుతాయి ? 2 సం|| 4 సం|| 5 సం|| 3 సం|| 43 / 50 43. ఈ క్రింది వానిలో క్రీడా స్ఫూర్తి కానిది క్రీడా నియమాలు పాటించుట గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించుట పోటీలు అనంతరం ఒకరినొకరు అభినందించుకొనుట ఓడినవారిని తక్కువగా చూడుట 44 / 50 44. మనం నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తాం ? 11 10 12 18 45 / 50 45. మహంకాళీ బోనాలు ఇచ్చట నిర్వహిస్తారు సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ 46 / 50 46. సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగును ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలకొకసారి నాలుగు సంవత్సరాలకొకసారి రెండు సంవత్సరాలకొకసారి 47 / 50 47. జహంగీర్ పీర్ దర్గా ఇచ్చట గలదు మేడారం, ములుగు కొత్తూరు, రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ళ, రంగారెడ్డి 48 / 50 48. జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు బాబర్ షాజహాన్ అక్బర్ 49 / 50 49. సమ్మక్క సారక్కల పోరాటం వీరి కాలంలో జరిగింది. విజయనగర రాజులు కాకతీయులు ముదిగొండ చాళుక్యులు మొగలులు 50 / 50 50. మేడరాజు యొక్క రాజ్యంను గుర్తించుము పోలవాస బోధన్ పల్నాడు ముదిగొండ Your score is The average score is 78% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,947