TS TET EVS GRAND T – 5 May 5, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 53 Created on May 05, 2022 5th Class EVS Grand Test - 5 5th Class EVS Grand Test - 5 1 / 60 వనపర్తి ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది ? 4. కుంటలు ఎక్కువ 1. వనాలు ఎక్కువ 3. కోటలు ఎక్కువ 2. రాళ్ళు ఎక్కువ 2 / 60 ఓరుగల్లు కోట ఏ జిల్లాలో కలదు ? 2. కామారెడ్డి 1. నల్గొండ 4. వరంగల్ 3. జోగులాంబ 3 / 60 ఓరుగల్లు కోటను ఎవరు నిర్మించారు ? 3. కులీకుతుబ్ షా 1. కాకతీయులు 4. కామినేని వంశస్థులు 2. సోమనాద్రి 4 / 60 గద్వాల కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 4. వరంగల్ 3. జోగులాంబ 2. కామారెడ్డి 5 / 60 గద్వాల కోటను ఎవరు నిర్మించారు ? 4. ప్రతాపరుద్రుడు 3. కులీకుతుబ్ షా 1. కాకతీయులు 2. సోమనాద్రి 6 / 60 గోల్కొండ కోట ఏ జిల్లాలో కలదు ? 3. జోగులాంబ 4. హైదరాబాద్ 2. కామారెడ్డి 1. నల్గొండ 7 / 60 గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు ? 2. సోమనాద్రి 4. ప్రతాపరుద్రుడు 1. కాకతీయులు 3. కులీకుతుబ్ షా 8 / 60 రాచకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. హైదరాబాద్ 1. నల్గొండ 9 / 60 రాచకొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. రేచర్ల పద్మనాయకుడు 3. కామినేని వంశస్థులు 2.రేచర్ల సింగమనాయకుడు 4. ప్రతాపరుద్రుడు 10 / 60 దోమకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 3. జోగులాంబ 2. కామారెడ్డి 4. ఖమ్మం 1. యదాద్రి 11 / 60 దోమకొండ కోటను ఎవరు నిర్మించారు ? 4. ప్రతాపరుద్రుడు 2. రేచర్ల సింగమనాయుడు 3. కామినేని వంశస్థులు 1. కాకతీయులు 12 / 60 భువనగిరి కోట ఏ జిల్లాలో కలదు ? 3. జోగులాంబ 1. యదాద్రి 2. నల్గొండ 4. ఖమ్మం 13 / 60 భువనగిరి కోటను ఎవరు నిర్మించారు ? 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 2. రేచర్ల సింగమనాయకుడు 3. కామినేని వంశస్థులు 1. రేచర్ల పద్మనాయకుడు 14 / 60 దేవరకొండ కోట ఏ జిల్లాలో కలదు ? ఖమ్మం యదాద్రి నల్గొండ జోగులాంబ 15 / 60 దేవరకొండ కోటను ఎవరు నిర్మించారు? రేచర్ల పద్మనాయకుడు రేచర్ల సింగమనాయకుడు కామినేని వంశస్థులు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 16 / 60 ఖమ్మం ఖిల్లా ఏ జిల్లాలో కలదు? 3. వరంగర్ 4. యదాద్రి 1. ఖమ్మం 2. నల్గొండ 17 / 60 ఖమ్మం ఖిల్లాను ఎవరు నిర్మించారు? 1. రేచర్ల పద్మనాయకుడు 3. కామినేని వంశస్థులు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 2. కాకతీయ రాజులు 18 / 60 మెదక్ కోట ఏ జిల్లాలో కలదు? 3. వరంగర్ 4. యదాద్రి 2. నల్గొండ 1. మెదక్ 19 / 60 మెదక్ కోటను ఎవరు నిర్మించారు? 1. రేచర్ల పద్మనాయకుడు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 3. కామినేని వంశస్థులు 2. ప్రతాపరుద్రుడు 20 / 60 ఫలక్ నుమా ప్యాలెస్ ఏ జిల్లాలో కలదు? 3. వరంగర్ 1. మెదక్ 4. యదాద్రి 2. హైదరాబాద్ 21 / 60 ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు? 2. ప్రతాపరుద్రుడు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 3. కులీకుతుబ్ షా 1. సర్ వికార్ ఉల్ ఉమ్రా 22 / 60 వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? 4. సోమనాద్రి 2. ప్రతాపరుద్రుడు 3. జనుం వీరకృష్ణా రెడ్డి 1. రామకృష్ణారావు 23 / 60 జనుం వీరకృష్ణా రెడ్డి మొదట ఎక్కడ నివాసం ఉండే వారు ? 2. పాతపల్లి 1. సూగూరు 3. కొత్తకోట 4. పెద్దజనంపేట 24 / 60 జనుం వీరకృష్ణా రెడ్డి పాతపల్లిలో ఏ సంవత్సరంలో నివాసం ఉండే వారు ? 1. క్రీ.శ.1650 4. క్రీ.శ.1515 3. క్రీ.శ.1550 2. క్రీ.శ.1510 25 / 60 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఎవరు మార్చారు ? 3. రామేశ్వరరావు 1. రామకృష్ణారావు 2. జనుం వీరకృష్ణా రెడ్డి 4. సంకిరెడ్డి 26 / 60 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఏ సంవత్సరంలో మార్చారు ? 2. క్రీ.శ.1510 1. క్రీ.శ.1807 3. క్రీ.శ.1850 4. క్రీ.శ.1585 27 / 60 వనపర్తి సంస్థానాన్ని క్రీ.శ.1510 నుండి _______ సంవత్సరల వరకు పాలించారు? 3. క్రీ.శ.1850 1. క్రీ.శ.1807 2. క్రీ.శ.1515 4. క్రీ.శ.1948 28 / 60 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని సంవత్సరలు పాలించారు? 3. 438 సం. 4. 435 సం. 2. 338 సం. 1. 428 సం. 29 / 60 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని తరాల రాజులు పాలించారు? 1. 10 తరాలు 2. 15 తరాలు 4. 14 తరాలు 3. 12 తరాలు 30 / 60 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాజులు పాలించారు? 4. 20 రాజులు 1. 10 రాజులు 2. 15 రాజులు 3. 17 రాజులు 31 / 60 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పాలించారు? 8 రాణులు 10 రాణులు 6 రాణులు 5 రాణులు 32 / 60 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు? 5 చెరువులు 6 చెరువులు 8 చెరువులు 7 చెరువులు 33 / 60 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులు ఏమని పిలిచేవారు? సప్త చెరువులు 7 చెరువులు 7 సముద్రాలు సప్త సముద్రాలు 34 / 60 దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది ? మగధ నిజాం మరాఠా మైసూర్ 35 / 60 శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది? కానాయ పల్లి శ్రీరంగపురం రాయిన్ కోట పెబ్బేరు 36 / 60 శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది? రంగ సముద్రం రామ సముద్రం వీర సముద్రం కృష్ణా సముద్రం 37 / 60 వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది? రాయిన్ కోట కానాయ పల్లి పెబ్బేరు తాటిపాముల 38 / 60 రాయిన్ కోటలో ఉన్న సముద్రం ఏది? వీర సముద్రం రంగ సముద్రం రామ సముద్రం కృష్ణా సముద్రం 39 / 60 సంకిరెడ్డి పల్లిలో ఉన్న సముద్రం ఏది? రంగ సముద్రం కృష్ణా సముద్రం రామ సముద్రం వీర సముద్రం 40 / 60 మహభూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది? రాయిన్ కోట తాటిపాముల పెబ్బేరు కానాయ పల్లి 41 / 60 గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది? రాయిన్ కోట పెబ్బేరు వెల్టూరు కానాయ పల్లి 42 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించిన వారు ఎవరు? జనుం వీరకృష్ణా రెడ్డి రామేశ్వరరావు సంకిరెడ్డి రామకృష్ణారావు 43 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువును నిర్మించినారు? కూతురు తండ్రి భార్య తల్లి 44 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు ఏమిటి ? భ్రమరాంబిక లక్ష్మి దేవి సరళాదేవి కళావతి 45 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువు పేరు ఏమిటి ? సరళాదేవి సాగర్ సరళా సాగర్ సరళాదేవి చెరువు సరళ చెరువు 46 / 60 సరళా సాగర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? 4. గొలుసు కట్టు చెరువు. 1. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. 2. నీరు ఇంకిపోతుంది. 3. చెరువు నిండినప్పుడు గేట్లు తెరవాలి. 47 / 60 సరళ సాగర్ చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకోవడంని ఏమంటారు? 2. సైన్ సిస్టం 3. సైతన్ సిస్టం 1. సైఫాన్ సిస్టం 4. ఏదీకాదు 48 / 60 సరళ సాగర్ చెరువు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో _________ లోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది? 2. ప్రపంచం 1. మన రాష్ట్రం 4. ఆసియా ఖండం 3. భారతదేశం 49 / 60 రెడ్డి ప్రభువులు భవనాల గోడలకు రంగులు వేయడానికి సామాగ్రిని, కళాకారులను ఎక్కడి నుండి రప్పించారు? 4. జర్మనీ 2. ఫ్రాన్స్ 3. ఇంగ్లాండ్ 1. రష్యా 50 / 60 బహిరి గోపాలరావు ఏఏ ప్రదేశాలను సందర్శించి ఆలయాన్ని నిర్మించారు? 1. తిరుపతి ,కంచి, శ్రీరంగ పట్టణాలలో. 3. మహారాష్ట్ర, కంచిలలో 2. తిరుపతి, కన్యాకుమారి, మద్రాస్ లలో 4. తిరుపతి, కంచిలలో 51 / 60 బహిరి గోపాల్ రావు ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు? 3. వెల్టూరు 4. సూగూరు 2. శ్రీరంగాపురంలో 1. తాటిపాముల 52 / 60 బహిరి గోపాల్ రావు శ్రీరంగాపురంలో ఏ ఆలయాన్ని నిర్మించారు? 3. భ్రమరాంబిక దేవి ఆలయం 2. చెన్నకేశవ స్వామి ఆలయం 1. శ్రీ రంగనాయక స్వామి ఆలయం 4. దుర్గా దేవి ఆలయం 53 / 60 బహిరి గోపాల్ రావు ఎన్ని భాషల్లో పాండిత్యం కలవారు? 3. 8 1. 6 2. 7 4. 9 54 / 60 బహిరి గోపాల్ రావు ఎనిమిది భాషల్లో పాండిత్యం ఉండడంవల్ల ఆయనను ఏమని పిలిచేవారు? 4. అష్టైశ్వర్యాడు 2. అష్టభాషాకోవిదులు 1. అష్టదిగ్గజకవి 3. అష్టజాతకుడు 55 / 60 శతాధిక గ్రంథకర్త ఎవరు? 1. పావురం రంగాచార్యులు 2. కడుకుంట్ల పాప శాస్త్రి 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 4. బహిరి గోపాల్ 56 / 60 భ్రమరాంబికా సంవాదం రచించినది ఎవరు? 2. కడుకుంట్ల పాప శాస్త్రి బహిరి గోపాల్ రావు 1. పావురం రంగాచార్యులు 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 57 / 60 శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రచించినది ఎవరు? 1. పావురం రంగాచార్యులు బహిరి గోపాల్ రావు 3. వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి 2. కడుకుంట్ల పాప శాస్త్రి 58 / 60 ఏ రాజు రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు? 3. మగధ 4. మైసూర్ 1. నిజాం 2. మరాఠా 59 / 60 రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చిన నిజాం రాజు పేరు ? 2. నిజాం-ఉల్-ముల్క్ 3. సికిందర్ షా 4. ఉస్మాన్ అలీ ఖాన్ 1. కులీకుతుబ్ షా 60 / 60 రామకృష్ణారావుకు ముద్రించిన నాణేలకు ఉన్న పేరు ? 1. వనపర్తి సిక్కాలు 4. సికిందర్ సిక్కాలు 2. నిజాం సిక్కాలు 3. సూగూరు సిక్కాలు Your score is The average score is 64% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,780