TS TET EVS GRAND T – 5 May 5, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 54 Created on May 05, 2022 5th Class EVS Grand Test - 5 5th Class EVS Grand Test - 5 1 / 60 వనపర్తి ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది ? 2. రాళ్ళు ఎక్కువ 3. కోటలు ఎక్కువ 1. వనాలు ఎక్కువ 4. కుంటలు ఎక్కువ 2 / 60 ఓరుగల్లు కోట ఏ జిల్లాలో కలదు ? 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. వరంగల్ 1. నల్గొండ 3 / 60 ఓరుగల్లు కోటను ఎవరు నిర్మించారు ? 4. కామినేని వంశస్థులు 3. కులీకుతుబ్ షా 2. సోమనాద్రి 1. కాకతీయులు 4 / 60 గద్వాల కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 2. కామారెడ్డి 4. వరంగల్ 3. జోగులాంబ 5 / 60 గద్వాల కోటను ఎవరు నిర్మించారు ? 4. ప్రతాపరుద్రుడు 2. సోమనాద్రి 1. కాకతీయులు 3. కులీకుతుబ్ షా 6 / 60 గోల్కొండ కోట ఏ జిల్లాలో కలదు ? 3. జోగులాంబ 1. నల్గొండ 2. కామారెడ్డి 4. హైదరాబాద్ 7 / 60 గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 2. సోమనాద్రి 4. ప్రతాపరుద్రుడు 3. కులీకుతుబ్ షా 8 / 60 రాచకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 3. జోగులాంబ 2. కామారెడ్డి 1. నల్గొండ 4. హైదరాబాద్ 9 / 60 రాచకొండ కోటను ఎవరు నిర్మించారు ? 3. కామినేని వంశస్థులు 1. రేచర్ల పద్మనాయకుడు 2.రేచర్ల సింగమనాయకుడు 4. ప్రతాపరుద్రుడు 10 / 60 దోమకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 4. ఖమ్మం 3. జోగులాంబ 1. యదాద్రి 2. కామారెడ్డి 11 / 60 దోమకొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 4. ప్రతాపరుద్రుడు 3. కామినేని వంశస్థులు 2. రేచర్ల సింగమనాయుడు 12 / 60 భువనగిరి కోట ఏ జిల్లాలో కలదు ? 4. ఖమ్మం 2. నల్గొండ 1. యదాద్రి 3. జోగులాంబ 13 / 60 భువనగిరి కోటను ఎవరు నిర్మించారు ? 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 3. కామినేని వంశస్థులు 2. రేచర్ల సింగమనాయకుడు 1. రేచర్ల పద్మనాయకుడు 14 / 60 దేవరకొండ కోట ఏ జిల్లాలో కలదు ? నల్గొండ ఖమ్మం యదాద్రి జోగులాంబ 15 / 60 దేవరకొండ కోటను ఎవరు నిర్మించారు? త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు రేచర్ల పద్మనాయకుడు కామినేని వంశస్థులు రేచర్ల సింగమనాయకుడు 16 / 60 ఖమ్మం ఖిల్లా ఏ జిల్లాలో కలదు? 4. యదాద్రి 2. నల్గొండ 1. ఖమ్మం 3. వరంగర్ 17 / 60 ఖమ్మం ఖిల్లాను ఎవరు నిర్మించారు? 2. కాకతీయ రాజులు 3. కామినేని వంశస్థులు 1. రేచర్ల పద్మనాయకుడు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 18 / 60 మెదక్ కోట ఏ జిల్లాలో కలదు? 3. వరంగర్ 2. నల్గొండ 4. యదాద్రి 1. మెదక్ 19 / 60 మెదక్ కోటను ఎవరు నిర్మించారు? 1. రేచర్ల పద్మనాయకుడు 2. ప్రతాపరుద్రుడు 3. కామినేని వంశస్థులు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 20 / 60 ఫలక్ నుమా ప్యాలెస్ ఏ జిల్లాలో కలదు? 2. హైదరాబాద్ 4. యదాద్రి 3. వరంగర్ 1. మెదక్ 21 / 60 ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు? 2. ప్రతాపరుద్రుడు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 3. కులీకుతుబ్ షా 1. సర్ వికార్ ఉల్ ఉమ్రా 22 / 60 వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? 1. రామకృష్ణారావు 3. జనుం వీరకృష్ణా రెడ్డి 2. ప్రతాపరుద్రుడు 4. సోమనాద్రి 23 / 60 జనుం వీరకృష్ణా రెడ్డి మొదట ఎక్కడ నివాసం ఉండే వారు ? 1. సూగూరు 4. పెద్దజనంపేట 3. కొత్తకోట 2. పాతపల్లి 24 / 60 జనుం వీరకృష్ణా రెడ్డి పాతపల్లిలో ఏ సంవత్సరంలో నివాసం ఉండే వారు ? 1. క్రీ.శ.1650 4. క్రీ.శ.1515 3. క్రీ.శ.1550 2. క్రీ.శ.1510 25 / 60 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఎవరు మార్చారు ? 3. రామేశ్వరరావు 1. రామకృష్ణారావు 2. జనుం వీరకృష్ణా రెడ్డి 4. సంకిరెడ్డి 26 / 60 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఏ సంవత్సరంలో మార్చారు ? 3. క్రీ.శ.1850 1. క్రీ.శ.1807 2. క్రీ.శ.1510 4. క్రీ.శ.1585 27 / 60 వనపర్తి సంస్థానాన్ని క్రీ.శ.1510 నుండి _______ సంవత్సరల వరకు పాలించారు? 1. క్రీ.శ.1807 3. క్రీ.శ.1850 2. క్రీ.శ.1515 4. క్రీ.శ.1948 28 / 60 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని సంవత్సరలు పాలించారు? 1. 428 సం. 2. 338 సం. 3. 438 సం. 4. 435 సం. 29 / 60 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని తరాల రాజులు పాలించారు? 1. 10 తరాలు 3. 12 తరాలు 2. 15 తరాలు 4. 14 తరాలు 30 / 60 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాజులు పాలించారు? 2. 15 రాజులు 3. 17 రాజులు 4. 20 రాజులు 1. 10 రాజులు 31 / 60 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పాలించారు? 5 రాణులు 8 రాణులు 6 రాణులు 10 రాణులు 32 / 60 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు? 7 చెరువులు 6 చెరువులు 5 చెరువులు 8 చెరువులు 33 / 60 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులు ఏమని పిలిచేవారు? 7 సముద్రాలు 7 చెరువులు సప్త సముద్రాలు సప్త చెరువులు 34 / 60 దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది ? మరాఠా నిజాం మగధ మైసూర్ 35 / 60 శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది? కానాయ పల్లి పెబ్బేరు శ్రీరంగపురం రాయిన్ కోట 36 / 60 శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం రామ సముద్రం వీర సముద్రం రంగ సముద్రం 37 / 60 వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది? తాటిపాముల పెబ్బేరు కానాయ పల్లి రాయిన్ కోట 38 / 60 రాయిన్ కోటలో ఉన్న సముద్రం ఏది? రంగ సముద్రం రామ సముద్రం కృష్ణా సముద్రం వీర సముద్రం 39 / 60 సంకిరెడ్డి పల్లిలో ఉన్న సముద్రం ఏది? వీర సముద్రం కృష్ణా సముద్రం రామ సముద్రం రంగ సముద్రం 40 / 60 మహభూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది? పెబ్బేరు తాటిపాముల కానాయ పల్లి రాయిన్ కోట 41 / 60 గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది? కానాయ పల్లి పెబ్బేరు వెల్టూరు రాయిన్ కోట 42 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించిన వారు ఎవరు? సంకిరెడ్డి రామకృష్ణారావు రామేశ్వరరావు జనుం వీరకృష్ణా రెడ్డి 43 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువును నిర్మించినారు? కూతురు భార్య తల్లి తండ్రి 44 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు ఏమిటి ? భ్రమరాంబిక లక్ష్మి దేవి సరళాదేవి కళావతి 45 / 60 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువు పేరు ఏమిటి ? సరళాదేవి చెరువు సరళాదేవి సాగర్ సరళ చెరువు సరళా సాగర్ 46 / 60 సరళా సాగర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? 3. చెరువు నిండినప్పుడు గేట్లు తెరవాలి. 1. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. 2. నీరు ఇంకిపోతుంది. 4. గొలుసు కట్టు చెరువు. 47 / 60 సరళ సాగర్ చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకోవడంని ఏమంటారు? 1. సైఫాన్ సిస్టం 3. సైతన్ సిస్టం 4. ఏదీకాదు 2. సైన్ సిస్టం 48 / 60 సరళ సాగర్ చెరువు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో _________ లోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది? 3. భారతదేశం 4. ఆసియా ఖండం 1. మన రాష్ట్రం 2. ప్రపంచం 49 / 60 రెడ్డి ప్రభువులు భవనాల గోడలకు రంగులు వేయడానికి సామాగ్రిని, కళాకారులను ఎక్కడి నుండి రప్పించారు? 1. రష్యా 3. ఇంగ్లాండ్ 2. ఫ్రాన్స్ 4. జర్మనీ 50 / 60 బహిరి గోపాలరావు ఏఏ ప్రదేశాలను సందర్శించి ఆలయాన్ని నిర్మించారు? 2. తిరుపతి, కన్యాకుమారి, మద్రాస్ లలో 4. తిరుపతి, కంచిలలో 1. తిరుపతి ,కంచి, శ్రీరంగ పట్టణాలలో. 3. మహారాష్ట్ర, కంచిలలో 51 / 60 బహిరి గోపాల్ రావు ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు? 3. వెల్టూరు 2. శ్రీరంగాపురంలో 4. సూగూరు 1. తాటిపాముల 52 / 60 బహిరి గోపాల్ రావు శ్రీరంగాపురంలో ఏ ఆలయాన్ని నిర్మించారు? 4. దుర్గా దేవి ఆలయం 3. భ్రమరాంబిక దేవి ఆలయం 2. చెన్నకేశవ స్వామి ఆలయం 1. శ్రీ రంగనాయక స్వామి ఆలయం 53 / 60 బహిరి గోపాల్ రావు ఎన్ని భాషల్లో పాండిత్యం కలవారు? 1. 6 2. 7 4. 9 3. 8 54 / 60 బహిరి గోపాల్ రావు ఎనిమిది భాషల్లో పాండిత్యం ఉండడంవల్ల ఆయనను ఏమని పిలిచేవారు? 3. అష్టజాతకుడు 1. అష్టదిగ్గజకవి 2. అష్టభాషాకోవిదులు 4. అష్టైశ్వర్యాడు 55 / 60 శతాధిక గ్రంథకర్త ఎవరు? 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 4. బహిరి గోపాల్ 2. కడుకుంట్ల పాప శాస్త్రి 1. పావురం రంగాచార్యులు 56 / 60 భ్రమరాంబికా సంవాదం రచించినది ఎవరు? 1. పావురం రంగాచార్యులు 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 2. కడుకుంట్ల పాప శాస్త్రి బహిరి గోపాల్ రావు 57 / 60 శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రచించినది ఎవరు? బహిరి గోపాల్ రావు 3. వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి 1. పావురం రంగాచార్యులు 2. కడుకుంట్ల పాప శాస్త్రి 58 / 60 ఏ రాజు రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు? 1. నిజాం 3. మగధ 2. మరాఠా 4. మైసూర్ 59 / 60 రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చిన నిజాం రాజు పేరు ? 4. ఉస్మాన్ అలీ ఖాన్ 2. నిజాం-ఉల్-ముల్క్ 3. సికిందర్ షా 1. కులీకుతుబ్ షా 60 / 60 రామకృష్ణారావుకు ముద్రించిన నాణేలకు ఉన్న పేరు ? 2. నిజాం సిక్కాలు 1. వనపర్తి సిక్కాలు 4. సికిందర్ సిక్కాలు 3. సూగూరు సిక్కాలు Your score is The average score is 65% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,810