TS Intermediate Hall tickets Download 2022
ఈ కింది వెబ్ పేజీలో ఇంటర్ May 2022 Hall tickets download చేసుకొని చక్కగా exam రాసి మంచి భవిష్యత్ వైపు ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము.
వెబ్సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు • తప్పులుంటే ప్రిన్సిపాళ్ల దృష్టికి తెండి • ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
తెలంగాణ రాష్ట్రంలో May నెల 6 నుంచి 24 వరకు నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవ త్సరం పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్
ఉమర్ జలీల్ తెలిపారు.
విద్యార్థులు www.tsbie.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం వాటిని లేకుండా పరీక్షలకు హాజరుకావొచ్చని, అలాంటివారిని కూడా అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. హాల్టికెట్లపై ముద్రించిన పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టులు తదితర వివరాలను క్షుణ్నంగా పరిశీలించాలని, తప్పులుంటే ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రం కోడ్ నంబరు, అది ఉన్న ప్రాంతాన్ని ఒక రోజు ముందుగా చూసుకొని రావాలని కోరారు.
ఇంటర్ 1st year Hall tickets కోసం👇
Inter 2nd year Hall tickets కోసం👇
Thank you & All the best
TS Intermediate Hall tickets Download 2022
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |