TET PSYCHOLOGY 17 May 4, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 618 Created on May 04, 2022 TET PSYCHOLOGY PT 17 TET PSYCHOLOGY PT 17 1 / 10 31. రెండు చేతులతో బొమ్మను పట్టుకొనే శిశువు క్రమేపి తన చేతివ్రేళ్ళతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు. వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం సాధారణం నుండి నిర్దిష్టంవైపు కొనసాగుతుంది. వికాస వైయుక్తికం వికాసం పరస్పర చర్య 2 / 10 32. పోషకాహారలోపం వల్ల 3 సం||ల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమయిన కారకం పరిసరాలు జన్యుపరమయినవి అనువంశికత అనువంశికత, పరిసరాలు 3 / 10 ౩౩. చాలావరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలసి పనిచేయుట ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు. బహుజన్యత్వము ప్రభావక క్రోమోజోం అప్రభావక 4 / 10 34. క్రింది వానిలో అభివృద్ధి సూత్రము కానిది నిరంతర ప్రక్రియ వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది గతిశీలక ప్రక్రియ విపర్యయ ప్రక్రియ 5 / 10 35. శిశు వికాస దిశ శిరఃపాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది అడ్డంగా ఉంటుంది నిలువుగా ఉంటుంది ప్రాగుక్తీకరించలేము 6 / 10 36. పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది స్పర్శ వాసన వినికిడి చూపు 7 / 10 37. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన రుచి దృష్టి స్పర్శ వాసన 8 / 10 38. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త చోమ్ స్కీ కోఫ్కా పియాజె వైగోట్స్కీ 9 / 10 39. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రిందివానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. జ్ఞానాత్మక సామర్థ్యాలు వికాసకృత్యాలు సంఘర్షణలు వికాస ఆపదలు 10 / 10 40. వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించినవారు పియాజె కోహెల్ బర్గ్ వైగోటిస్కీ హవిగ్ హారిస్ట్ Your score is The average score is 64% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,016