Advertisements

TS TET EVS GRAND T – 4

Advertisements
316
Created on

5th Class EVS Grand Test - 4

5th Class EVS Grand Test - 4

1 / 48

గాలికుండే శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద  చక్రాలను తిప్పడం ద్వారా ఏర్పడే విద్యుత్తు ?

2 / 48

ఈ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది?

3 / 48

మొక్కలు ఏ వాయువును తీసుకుంటాయి ?

4 / 48

గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది ?

5 / 48

గాలికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉండదు ?

6 / 48

ధృవాల కన్నా భూమధ్యరేఖా వద్ద ఉష్ణోగ్రత ?

7 / 48

భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత ?

8 / 48

భూమి నుండి 5వ ఆవరణం ఏది ?

9 / 48

భూమి నుండి ౩వ ఆవరణం ఏది ?

10 / 48

మనము ఏ ఆవరణంలో ఉన్నాము ?

11 / 48

భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏది ?

12 / 48

భూవాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు ?

13 / 48

ఏ కాలంలో మామిడిచెట్లకు పూత వస్తుంది  ?

14 / 48

సంవత్సరానికి కాలాలు ఎన్ని  ?

15 / 48

గాలికి ఎలాంటి ధర్మాలు ఉంటాయి ?

16 / 48

చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది ?

17 / 48

భూమి యొక్క ఉపగ్రహం ఏది ?

18 / 48

భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు సమయం పడుతుంది ?

19 / 48

భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడానికి ఏమంటారు?

20 / 48

భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఏమంటారు?

21 / 48

సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి ఏమంటారు ?

22 / 48

ఈ క్రింది వాటిలో ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ఏ గ్రహాన్ని పరిగణించలేదు ?

23 / 48

చుట్టూ వలయాలు ఉన్న గ్రహం ఏది?

24 / 48

సూర్యుని నుండి  ఐదవ గ్రహం ఏది?

25 / 48

నెప్ట్యూన్ గ్రహానికి  మరొక పేరు?

26 / 48

యురేనస్ గ్రహాని కి మరొక పేరు?

27 / 48

సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?

28 / 48

సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం?

29 / 48

గ్రహాలు ఎన్ని?

30 / 48

సౌరవ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది ఏది ?

31 / 48

సూర్యుడు ఒక ?

32 / 48

ఏదైనా అగ్రిప్రమాదం రోడ్డు ప్రమాదం ప్రకృతి వైపరీత్యం ఇలాంటివి  జరిగినప్పుడు మన నెంబర్ కి ఫోన్ చేయాలి?

33 / 48

పాము లేదా తేలు కుట్టినప్పుడు బ్లేడు చాకు వంటివి ఉపయోగించి గాటు పెట్టడం వల్ల ఏం రావచ్చు ?

34 / 48

ఒక్కోసారి ఇ కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది దాన్నే ఏమంటారు?

35 / 48

CPR అంటే విస్తరించండి?

36 / 48

పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి భయం ఎంత శాతం కారణంగా ఉంటుంది ?

37 / 48

ఏ వ్యక్తికైనా ధారాపాతంగా చెమట కారడం కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే ఏం జరిగిందని భావించవచ్చు?

38 / 48

SDR నియమం అంటే విస్తరించండి?

39 / 48

మంటలు అంటుకున్న వ్యక్తికి, గాలికి మంటలు ఎక్కువగా వ్యాపించినప్పుడు ఏ నియమం పాటించాలి?

40 / 48

ప్రమాదం జరిగిన మొదటి గంట ను ఏమంటారు?

41 / 48

ఆరోగ్యసేవల సలహాల కొరకు ఏ నెంబర్ కు ఫోన్ చేయాలి?

42 / 48

కర్నూల్ , మహబూబ్నగర్ జిల్లాలో వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి?

43 / 48

దివిసీమ ఉప్పెన ఏ సంవత్సరం లో వరదలు వచ్చాయి?

44 / 48

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఏ సంవత్సరం లో భూకంపం వచ్చింది?

45 / 48

గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో భూకంపం వచ్చింది?

46 / 48

లాతూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?

47 / 48

లాతూర్ జిల్లా లో తీవ్రమైన భూకంపం
ఏ సంవత్సరంలో వచ్చింది ?

48 / 48

ఈ క్రింది వాటిలో రోడ్డు దాటే స్థలం ఏది ?

Your score is

The average score is 71%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here