TS TET EVS GRAND T – 4 May 2, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 321 Created on May 02, 2022 5th Class EVS Grand Test - 4 5th Class EVS Grand Test - 4 1 / 48 గాలికుండే శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా ఏర్పడే విద్యుత్తు ? 2. పవన విద్యుత్ 1. థర్మల్ విద్యుత్ 3. సౌర విద్యుత్ 4. జల విద్యుత్ 2 / 48 ఈ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది? 4. మిథేన్ 3. కార్బన్ డయాక్సైడ్ 1. ఇలీయం 2. ఆక్సిజన్ 3 / 48 మొక్కలు ఏ వాయువును తీసుకుంటాయి ? 3. కార్బన్ డయాక్సైడ్ 1. నత్రజని 4. మిథేన్ 2. ఆక్సిజన్ 4 / 48 గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది ? 1. నత్రజని 3. కార్బన్ డయాక్సైడ్ 4. మిథేన్ 2. ఆక్సిజన్ 5 / 48 గాలికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉండదు ? 4. పైవన్నీ 2. రుచి 1. రంగు 2. రుచి 6 / 48 ధృవాల కన్నా భూమధ్యరేఖా వద్ద ఉష్ణోగ్రత ? 2. తక్కువ 1. ఎక్కువ 3. సమానం 4. పైవన్నీ 7 / 48 భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత ? 3. సమానం 1. పెరుగుతుంది 2. తగ్గుతుంది 4. పైవన్నీ 8 / 48 భూమి నుండి 5వ ఆవరణం ఏది ? 4. థర్మో ఆవరణము 1. స్ట్రాటో ఆవరణము 2. ఎక్సో ఆవరణము 3. మిసో ఆవరణము 9 / 48 భూమి నుండి ౩వ ఆవరణం ఏది ? 4. థర్మో ఆవరణము 3. మిసో ఆవరణము 1. స్ట్రాటో ఆవరణము 2. ఎక్సో ఆవరణము 10 / 48 మనము ఏ ఆవరణంలో ఉన్నాము ? 1. స్ట్రాటో ఆవరణము 3. మిసో ఆవరణము 4. థర్మో ఆవరణము 2. ట్రోపో ఆవరణము 11 / 48 భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏది ? 1. స్ట్రాటో ఆవరణము 2. మిసో ఆవరణము 3. ట్రోపో ఆవరణము 4. థర్మో ఆవరణము 12 / 48 భూవాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు ? 2. 4 పొరలు 3. 6 పొరలు 4. 5 పొరలు 1. 2 పొరలు 13 / 48 ఏ కాలంలో మామిడిచెట్లకు పూత వస్తుంది ? 4. 1 మరియు 2 3. వానకాలం 1. చలికాలం 2. వేసవికాలం 14 / 48 సంవత్సరానికి కాలాలు ఎన్ని ? 3. 5 4. 6 1. 2 2. 3 15 / 48 గాలికి ఎలాంటి ధర్మాలు ఉంటాయి ? 2. ఒత్తిడి 3. ఖాళీ స్థలాన్ని ఆక్రమించడం 1. బరువు 4. పైవన్నీ 16 / 48 చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది ? 1. 15 రోజులు 3. 28 రోజులు 2. 25 రోజులు 4. 30 రోజులు 17 / 48 భూమి యొక్క ఉపగ్రహం ఏది ? 4. ఇంద్రుడు 3. వరుణుడు 1. సూర్యుడు 2. చంద్రుడు 18 / 48 భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు సమయం పడుతుంది ? 4. 24 1. 10 2. 16 3. 20 19 / 48 భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడానికి ఏమంటారు? 2. భూపరిభ్రమణం 4. భ్రమణం 1. భూభ్రమణం 3. వలయం 20 / 48 భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఏమంటారు? 4. భ్రమణం 1. భూభ్రమణం 3. వలయం 2. భూపరిభ్రమణం 21 / 48 సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి ఏమంటారు ? 3. కక్ష్య 2. సౌరకుటుంబం 1. పాలపుంత 4. భ్రమణం 22 / 48 ఈ క్రింది వాటిలో ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ఏ గ్రహాన్ని పరిగణించలేదు ? 1. ఇంద్రుడు 3. నెప్ట్యూన్ 4. ప్లూటో 2. యురేనస్ 23 / 48 చుట్టూ వలయాలు ఉన్న గ్రహం ఏది? 4. శని 3.అంగారకుడు 2. గురుడు 1. బుధుడు 24 / 48 సూర్యుని నుండి ఐదవ గ్రహం ఏది? 4. శని 2. గురుడు 3.అంగారకుడు 1. బుధుడు 25 / 48 నెప్ట్యూన్ గ్రహానికి మరొక పేరు? 2. ఇంద్రుడు 4. వరుణుడు 1. గురుడు 3. బృహస్పతి 26 / 48 యురేనస్ గ్రహాని కి మరొక పేరు? 2. ఇంద్రుడు 4. వరుణుడు 1. గురుడు 3.అంగారకుడు 27 / 48 సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? 4. భూమి 3. గురుడు 1. శుక్రుడు 2. బుధుడు 28 / 48 సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం? 3. 2 4. 1 2. 3 1. 5 29 / 48 గ్రహాలు ఎన్ని? 2. 9 4. 10 3. 11 1. 8 30 / 48 సౌరవ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది ఏది ? 3. గురుడు 1. చంద్రుడు 2. భూమి 4. సూర్యుడు 31 / 48 సూర్యుడు ఒక ? 3. ఉపగ్రహం 4. పైవన్నీ 2. నక్షత్రం 1. గ్రహం 32 / 48 ఏదైనా అగ్రిప్రమాదం రోడ్డు ప్రమాదం ప్రకృతి వైపరీత్యం ఇలాంటివి జరిగినప్పుడు మన నెంబర్ కి ఫోన్ చేయాలి? 3. 1052 2. 108 4. 1098 1. 104 33 / 48 పాము లేదా తేలు కుట్టినప్పుడు బ్లేడు చాకు వంటివి ఉపయోగించి గాటు పెట్టడం వల్ల ఏం రావచ్చు ? 2. గుండె పోటు 4. రక్తపోటు 3. పక్షవాతం 1. ధనుర్వాతం 34 / 48 ఒక్కోసారి ఇ కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది దాన్నే ఏమంటారు? 3. హార్ట్ ఎటాక్ 4. సి.పి.ఆర్ 2. కార్డియాక్ అరెస్ట్ 1. కార్డియాక్ 35 / 48 CPR అంటే విస్తరించండి? 2. Cardio Pulmonary Resuscitation and Restart 1. Cardio Pulmonary Restart 4. Chest Pulmonary Resuscitation 3. Chest Pulmonary Resuscitation and Restart 36 / 48 పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి భయం ఎంత శాతం కారణంగా ఉంటుంది ? 1. 50 శాతం 2. 60 శాతం 4. 80 శాతం 3. 90శాతం 37 / 48 ఏ వ్యక్తికైనా ధారాపాతంగా చెమట కారడం కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే ఏం జరిగిందని భావించవచ్చు? 1. వడదెబ్బ 2. గుండె పోటు 3. పక్షవాతం 4. స్పృహ తప్పటం 38 / 48 SDR నియమం అంటే విస్తరించండి? 1. Stop Down Run 4. Stop Drop Roll 2. Small Drop Roll 3. Smile Dance Race 39 / 48 మంటలు అంటుకున్న వ్యక్తికి, గాలికి మంటలు ఎక్కువగా వ్యాపించినప్పుడు ఏ నియమం పాటించాలి? 4. SPR నియమం 2. CPR నియమం 1. SDR నియమం 3. CDR నియమం 40 / 48 ప్రమాదం జరిగిన మొదటి గంట ను ఏమంటారు? 2. సిల్వర్ అవర్ 4. పైవన్నీ 1. గోల్డెన్ అవర్ 3. డేంజర్ అవర్ 41 / 48 ఆరోగ్యసేవల సలహాల కొరకు ఏ నెంబర్ కు ఫోన్ చేయాలి? 3. 104 4. 100 1. 108 2. 102 42 / 48 కర్నూల్ , మహబూబ్నగర్ జిల్లాలో వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి? 3. 2001 4. 1977 1. 2007 2. 2009 43 / 48 దివిసీమ ఉప్పెన ఏ సంవత్సరం లో వరదలు వచ్చాయి? 2. 2009 4. 1977 1. 1997 3. 2001 44 / 48 గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఏ సంవత్సరం లో భూకంపం వచ్చింది? 4. 2005 1. 1993 2. 1998 3. 2001 45 / 48 గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో భూకంపం వచ్చింది? 3. గుండాల్ 1. సొమనాథ్ 2. కచ్ 4. రాజ్ కోట్ 46 / 48 లాతూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? 4. గుజరాత్ 1. మహారాష్ట్ర 3. ఆంధ్ర ప్రదేశ్ 2. మధ్యప్రదేశ్ 47 / 48 లాతూర్ జిల్లా లో తీవ్రమైన భూకంపం ఏ సంవత్సరంలో వచ్చింది ? 2. 2001 3. 1991 1. 1993 4. 2005 48 / 48 ఈ క్రింది వాటిలో రోడ్డు దాటే స్థలం ఏది ? 3.ట్రాఫిక్ సిగ్నల్ 1. ఫుట్ పాత్ 2. జీబ్రా క్రాసింగ్ 4. పైవేవీ కావు Your score is The average score is 71% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 3,355