NISHTHA 3.0 COURSE 3, KEYNOTES
NISHTHA 3.0 COURSE 3
- Hi Everyone.
- Here I am giving some key notes for easy understanding of course-2.
- This is not the official key to the assessment of Nishtha 3.0 course.
- I request to all participants go through the module before answering the questions at the end of the course.
- All the very best. Thank you.
NISHTHA 3.0 COURSE 3
- ప్రతి బిడ్డ ప్రత్యేకమైనది మరియు వారి చుట్టూ ఉన్న పర్యావరణంతొ మరియు తోటివారితో రోజూ వారీ సామాజిక పరస్పర చర్యల ద్వారా ……..పొందుతారు.
-అభ్యసన అనుభవాలు
- మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి?
-5
- పంచేంద్రియాలు అంటే ఏమిటి?
-చూడటం,రుచి,స్పర్శ, వాసన, వినడం
- పిల్లలు ఎప్పుడు బాగా నేర్చుకుంటారు?
-వారు ప్రత్యక్ష కృత్యాలలో నిమగ్నమైనపుడు
- పిల్లల అభ్యసనంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి.
-ఫెసిలిటేటర్
- పిల్లలు బ్లాక్స్ ఉపయోగించడం వల్ల ఏ సబ్జెక్ట్ లో నైపుణ్యం సాధిస్తారు?
-గణితం
- ‘పిల్లలు సంపూర్ణంగా నేర్చుకుంటారు’ అంటే ఏమిటి?
-పిల్లలు అన్ని వనరుల నుండి సమాచారాన్ని ఒకేసారి గ్రహిస్తారు
- పిల్లల విభిన్న అభ్యసన రీతులకు మరియు అభ్యసన వేగానికి మార్గాన్ని చూపేది ఏమిటి?
-సమాచార గ్రహింపు, పరిస్థితి విశ్లేషణ మరియు నిర్ణయం తీసుకునే మార్గాలు
- ‘పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం’ కింద ఎలాంటి ఆసక్తులు వస్తాయి?
-ముందస్తుగా ఉన్న ఆసక్తి మరియు సంభావ్య ఆసక్తి
- పిల్లల అవసరాలను అంచనా వేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి?
-మూడు
- ఎలాంటి పిల్లలు చొరవ తీసుకుంటారు?
–చొరవ తీసుకునే పిల్లలు
- పిల్లల అవసరాలను అంచనా వేయడానికి ఉన్న మార్గాల పేర్లు ఏమిటి?
-పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం, ప్రాధాన్యతలను తెలుసుకోవడం, అభ్యసన శైలిని తెలుసుకోవడం
- ఒక పిల్లవాడి పూర్వ అభ్యసన అనుభవాలు వీటి నుండి పొందుతాడు?
-వారు ఎదుర్కొనే రోజు వారీ అనుభవాలు
- చాలామంది పిల్లల అభ్యసన ప్రాధాన్యతలను ఏది ప్రభావితం చేస్తుంది?
-ఆలోచన, చరిత్ర, లింగం మరియు వ్యక్తిగత అనుభవాలు
- పిల్లల్లో చురుకైన అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది?
-కృత్యాలలో పాల్గొన్నపుడు
- సృజనాత్మక ప్రజ్ఞ అంటే ఏమిటి?
-ఆలోచనలు మరియు సమస్యలను ప్రత్యేక పద్ధతిలో మరియు తరచుగా ఊహించని మార్గాల్లో పరిష్కరించడం
- సృజనాత్మక ప్రజ్ఞ అధిక స్థాయిలో ఉన్న పిల్లలు..
-తరచుగా విభిన్నంగా ఆలోచించగలరు.
- అభ్యసనం అనేది….
-వ్యక్తిగతమైనది.
- తరగతి గదికి మించిన సహజ ప్రపంచానికి మరియు ప్రత్యక్ష అనుభవ కృత్యానికి ప్రాప్యత ఏ విధమైన ప్రజ్ఞ పెంచడానికి ఉదాహరణలు?
-విశ్లేషణాత్మక ప్రజ్ఞ
- అనేక ప్రశ్నలు అడిగే పిల్లలు …….గా ఉంటారు.
-శోధనాత్మకులు.
- బోధనా అభ్యసన ప్రక్రియకు కేంద్రం ఎవరు?
-పిల్లలు
- గరిష్ట అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది.
-అన్ని ఇంద్రియాలు అభ్యసనంలో పాల్గొన్నపుడు.
- అభ్యసనం అంటే…
-క్రియాశీల, సహకార మరియు సామాజిక ప్రక్రియ.
- అభ్యసన అనుభవాలు ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు ఏమి చేయాలి?
-పిల్లల అభ్యసన అవసరాలను కనుగొనాలి.
- చురుకైన మరియు స్వయం ప్రతిపత్తి గల అభ్యాసకులుగా మారడానికి పిల్లలు ఏమి చేయాలి?
-ఆసక్తితో ఉండాలి, చొరవ తీసుకోవాలి, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణ మరియు ప్రతిస్పందకులుగా ఉండాలి.
- కంఠస్థం చేయడం కంటే ……లక్ష్యంగా పెట్టుకోవాలి?
-అర్థం చేసుకోవడం
- ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన అవసరాలను కనుగొన్న తర్వాత, వారు ఏమి చేయాలి?
-అభ్యసన ప్రణాళికను లేదా బోధనా ప్రక్రియను రూపొందించాలి.
- ‘అభ్యసన రీతులను తెలుసుకోవడం’ అంటే మనం ఏమనుకుంటున్నాము?
– వ్యక్తిగత ప్రాధాన్యతలు
- కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాలకు సరైన ఉదాహరణలు ఏమిటి?
-కళ, ఆవిష్కరణ, బ్లాక్ కృత్యం, సంగీతం.
- సంభావ్య ఆసక్తి దేనిని కలిగి ఉంటుంది?
-పిల్లల అనుభవంలోకి రాని ఆసక్తి ఒకసారి అనుభవంలోకి వస్తే బలంగా మారవచ్చు.
- ముందస్తుగా ఉన్న ఆసక్తిలో ఏమి ఉంటుంది?
-పిల్లవాడికి ఏదో ఒకదానిపై బలమైన ఆసక్తి లేదా అభిరుచి ఉంటుంది.
- తరగతి గదిలో అన్ని కృత్యాలు/ఆసక్తి ఉన్న ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా వున్నపుడు ఏమి చేయాలి?
-ఒకే సమయంలో కనీసం నాలుగు ఏర్పాటు చేసి మరియు ప్రతి 15 రోజులకు రొటేట్ చేయండి/మార్చండి.
- పిల్లలు తమ ఆలోచన, ఊహ,మాట్లాడే మరియు వినే నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అనుభవాలు
-సరదాగా నేర్చుకునే అనుభవాలు
- ఆవిష్కరణ ప్రాంతానికి ఏ రకమైన సామాగ్రి అవసరం.
-భూతద్దాలు మరియు అయస్కాంతాలు
- కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాల ముఖ్య ఉద్దేశ్యం పిల్లలకు……అవకాశం ఇవ్వడం.
– వారికి నచ్చిన ఈవెంట్ లలో ఆడటం మరియు పాల్గొనడం
- ‘ప్రత్యక్ష కృత్య అనుభవం’ కోసం ఉపయోగించే పధం ఏమిటి?
-చేయడం ద్వారా నేర్చుకోవడం
- కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాలలో పిల్లల భద్రతను నిర్ధారించడానికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటి?
-తరగతి గదికి అన్ని వైపులా నుండి అందుబాటులో ఉంటుంది.
- తరగతి గదిలో ఎన్ని రకాల పరస్పర చర్యలు ఉంటాయి?
-మూడు
- తరగతి గదిలో మూడు రకాల పరస్పర చర్యలు ఏమిటి?
-సమవయస్కుల పరస్పర చర్య, పొరుగు వారి పరస్పర చర్య మరియు సామాగ్రి పరస్పర చర్య
- ‘పెద్దలతో పరస్పర చర్య’ అంటే ఏమిటి?
-తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని పిల్లల అభ్యసనానికి మద్దతు ఇస్తారు.
- ‘సామాగ్రితో పరస్పర చర్య’ అంటే ఏమిటి?
-పిల్లలు భిన్న రకాలైన/ఆట సామాగ్రితో నిమగ్నమై ఉంటారు.
- సమాచారం యొక్క నాలుగు రీతులు ఏమిటి?
-దృశ్య, శ్రవణ, శారీరక కదలిక మరియు స్పర్శ
- NCF-2005 యొక్క పూర్తి రూపం ఏమిటి?
-నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్-2005
- పాఠ్యాంశాలు, పాఠ్యేతరక్రీడలు లేదా అథ్లెటిక్స్ అనునవి…….ఆసక్తులు
– పాఠశాల -ఆధారిత ఆసక్తులు
- ప్రస్తుత పాఠశాల పనికి మరియు పిల్లల భవిష్యత్తులో విద్యా లేదా కెరీర్ లక్ష్యాల మధ్య సానుకూల సహసంబంధం ఎప్పుడు కనిపిస్తుంది?
-పిల్లలు పనిలో ఆనందంగా పాలుపంచుకున్నపుడు
- సమూహ ప్రాధాన్యత అంటే….
-ఒంటరిగా, భాగస్వామితో, చిన్న/పెద్ద సమూహాలలో పనిచేయడానికి ఇష్టపడే పరస్పర చర్య
- కళ ద్వారా నేర్చుకోవడానికి సరైన ఉదాహరణలు ఏమిటి?
-శరీర ఆకృతులను సృష్టించడం మరియు కదలిక నమూనాలను గుర్తించడం మొదలైనవి.
- ప్రతిస్పందకులుగా ఉండటం పిల్లలకు దీనిలో సహాయపడుతుంది.
-కొత్త పరిస్థితులు మరియు అనుభవాలతో వ్యవహరించడంలో వారి పూర్వ అనుభవాలను ఉపయోగించగలరు.
- క్రేయాన్స్, బొమ్మలు, కృత్రిమ పండ్లతొ నేర్చుకోవడం ఏ రకమైన పరస్పర చర్య?
-సామాగ్రితో పరస్పర చర్య
- కోర్స్ -3 కి సంబంధించిన మిగితా సమాచారం ఈ వెబ్ పేజిలోనే త్వరలో UPDATE చేస్తాము.
NISHTHA 3.0 COURSE-1, KEYNOTES Click Here
NISHTHA 3.0 COURSE 2, KEYNOTES Click Here