Advertisements

NISHTHA 3.0 COURSE-3, KEY NOTES

NISHTHA 3.0 COURSE 3
Advertisements

NISHTHA 3.0 COURSE 3, KEYNOTES

NISHTHA 3.0 COURSE 3

  • Hi Everyone.
  • Here I am giving some key notes for easy understanding of course-2.
  • This is not the official key to the assessment of Nishtha 3.0 course.
  • I request to all participants go through the module before answering the questions at the end of the course.
  • All the very best. Thank you.

NISHTHA 3.0 COURSE 3

  • ప్రతి బిడ్డ ప్రత్యేకమైనది మరియు వారి చుట్టూ ఉన్న పర్యావరణంతొ మరియు తోటివారితో రోజూ వారీ సామాజిక పరస్పర చర్యల ద్వారా ……..పొందుతారు.

-అభ్యసన అనుభవాలు

  • మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి?

-5

  • పంచేంద్రియాలు అంటే ఏమిటి?

-చూడటం,రుచి,స్పర్శ, వాసన, వినడం

  • పిల్లలు ఎప్పుడు బాగా నేర్చుకుంటారు?

-వారు ప్రత్యక్ష కృత్యాలలో నిమగ్నమైనపుడు

  • పిల్లల అభ్యసనంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి.

-ఫెసిలిటేటర్

  • పిల్లలు బ్లాక్స్ ఉపయోగించడం వల్ల ఏ సబ్జెక్ట్ లో నైపుణ్యం సాధిస్తారు?

-గణితం

  • ‘పిల్లలు సంపూర్ణంగా నేర్చుకుంటారు’ అంటే ఏమిటి?

-పిల్లలు అన్ని వనరుల నుండి సమాచారాన్ని ఒకేసారి గ్రహిస్తారు

  • పిల్లల విభిన్న అభ్యసన రీతులకు మరియు అభ్యసన వేగానికి మార్గాన్ని చూపేది ఏమిటి?

-సమాచార గ్రహింపు, పరిస్థితి విశ్లేషణ మరియు నిర్ణయం తీసుకునే మార్గాలు

  • ‘పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం’ కింద ఎలాంటి ఆసక్తులు వస్తాయి?

-ముందస్తుగా ఉన్న ఆసక్తి మరియు సంభావ్య ఆసక్తి

  • పిల్లల అవసరాలను అంచనా వేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి?

-మూడు

  • ఎలాంటి పిల్లలు చొరవ తీసుకుంటారు?

చొరవ తీసుకునే పిల్లలు

  • పిల్లల అవసరాలను అంచనా వేయడానికి ఉన్న మార్గాల పేర్లు ఏమిటి?

-పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం, ప్రాధాన్యతలను తెలుసుకోవడం, అభ్యసన శైలిని తెలుసుకోవడం

  • ఒక పిల్లవాడి పూర్వ అభ్యసన అనుభవాలు వీటి నుండి పొందుతాడు?

-వారు ఎదుర్కొనే రోజు వారీ అనుభవాలు

  • చాలామంది పిల్లల అభ్యసన ప్రాధాన్యతలను ఏది ప్రభావితం చేస్తుంది?

-ఆలోచన, చరిత్ర, లింగం మరియు వ్యక్తిగత అనుభవాలు

  • పిల్లల్లో చురుకైన అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది?

-కృత్యాలలో పాల్గొన్నపుడు

  • సృజనాత్మక ప్రజ్ఞ అంటే ఏమిటి?

-ఆలోచనలు మరియు సమస్యలను ప్రత్యేక పద్ధతిలో మరియు తరచుగా ఊహించని మార్గాల్లో పరిష్కరించడం

  •  సృజనాత్మక ప్రజ్ఞ అధిక స్థాయిలో ఉన్న పిల్లలు..

-తరచుగా విభిన్నంగా ఆలోచించగలరు.

  • అభ్యసనం అనేది….

-వ్యక్తిగతమైనది.

  • తరగతి గదికి మించిన సహజ ప్రపంచానికి మరియు ప్రత్యక్ష అనుభవ కృత్యానికి ప్రాప్యత ఏ విధమైన ప్రజ్ఞ పెంచడానికి ఉదాహరణలు?

-విశ్లేషణాత్మక ప్రజ్ఞ

  • అనేక ప్రశ్నలు అడిగే పిల్లలు …….గా ఉంటారు.

-శోధనాత్మకులు.

  • బోధనా అభ్యసన ప్రక్రియకు కేంద్రం ఎవరు?

-పిల్లలు

  • గరిష్ట అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది.

-అన్ని ఇంద్రియాలు అభ్యసనంలో పాల్గొన్నపుడు.

  • అభ్యసనం అంటే…

-క్రియాశీల, సహకార మరియు సామాజిక ప్రక్రియ.

  • అభ్యసన అనుభవాలు ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు ఏమి చేయాలి?

-పిల్లల అభ్యసన అవసరాలను కనుగొనాలి.

  • చురుకైన మరియు స్వయం ప్రతిపత్తి గల అభ్యాసకులుగా మారడానికి పిల్లలు ఏమి చేయాలి?

-ఆసక్తితో ఉండాలి, చొరవ తీసుకోవాలి, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణ మరియు ప్రతిస్పందకులుగా ఉండాలి.

  • కంఠస్థం చేయడం కంటే ……లక్ష్యంగా పెట్టుకోవాలి?

-అర్థం చేసుకోవడం

  • ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన అవసరాలను కనుగొన్న తర్వాత, వారు ఏమి చేయాలి?

-అభ్యసన ప్రణాళికను లేదా బోధనా ప్రక్రియను రూపొందించాలి.

  • ‘అభ్యసన రీతులను తెలుసుకోవడం’ అంటే మనం ఏమనుకుంటున్నాము?

– వ్యక్తిగత ప్రాధాన్యతలు

  • కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాలకు సరైన ఉదాహరణలు ఏమిటి?

-కళ, ఆవిష్కరణ, బ్లాక్ కృత్యం, సంగీతం.

  • సంభావ్య ఆసక్తి దేనిని కలిగి ఉంటుంది?

-పిల్లల అనుభవంలోకి రాని ఆసక్తి ఒకసారి అనుభవంలోకి వస్తే బలంగా మారవచ్చు.

  • ముందస్తుగా ఉన్న ఆసక్తిలో ఏమి ఉంటుంది?

-పిల్లవాడికి ఏదో ఒకదానిపై బలమైన ఆసక్తి లేదా అభిరుచి ఉంటుంది.

  • తరగతి గదిలో అన్ని కృత్యాలు/ఆసక్తి ఉన్న ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా వున్నపుడు ఏమి చేయాలి?

-ఒకే సమయంలో కనీసం నాలుగు ఏర్పాటు చేసి మరియు ప్రతి 15 రోజులకు రొటేట్ చేయండి/మార్చండి.

  • పిల్లలు తమ ఆలోచన, ఊహ,మాట్లాడే మరియు వినే నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అనుభవాలు

-సరదాగా నేర్చుకునే అనుభవాలు

  • ఆవిష్కరణ ప్రాంతానికి ఏ రకమైన సామాగ్రి అవసరం.

-భూతద్దాలు మరియు అయస్కాంతాలు

  •  కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాల ముఖ్య ఉద్దేశ్యం పిల్లలకు……అవకాశం ఇవ్వడం.

– వారికి నచ్చిన ఈవెంట్ లలో ఆడటం మరియు పాల్గొనడం

  • ‘ప్రత్యక్ష కృత్య అనుభవం’ కోసం ఉపయోగించే పధం ఏమిటి?

-చేయడం ద్వారా నేర్చుకోవడం

  • కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాలలో పిల్లల భద్రతను నిర్ధారించడానికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటి?

-తరగతి గదికి అన్ని వైపులా నుండి అందుబాటులో ఉంటుంది.

  • తరగతి గదిలో ఎన్ని రకాల పరస్పర చర్యలు ఉంటాయి?

-మూడు

  • తరగతి గదిలో మూడు రకాల పరస్పర చర్యలు ఏమిటి?

-సమవయస్కుల పరస్పర చర్య, పొరుగు వారి పరస్పర చర్య మరియు సామాగ్రి పరస్పర చర్య

  • ‘పెద్దలతో పరస్పర చర్య’ అంటే ఏమిటి?

-తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని పిల్లల అభ్యసనానికి మద్దతు ఇస్తారు.

  • ‘సామాగ్రితో పరస్పర చర్య’ అంటే ఏమిటి?

-పిల్లలు భిన్న రకాలైన/ఆట సామాగ్రితో నిమగ్నమై ఉంటారు.

  • సమాచారం యొక్క నాలుగు రీతులు ఏమిటి?

-దృశ్య, శ్రవణ, శారీరక కదలిక మరియు స్పర్శ

  • NCF-2005 యొక్క పూర్తి రూపం ఏమిటి?

-నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్-2005

  • పాఠ్యాంశాలు, పాఠ్యేతరక్రీడలు లేదా అథ్లెటిక్స్ అనునవి…….ఆసక్తులు

– పాఠశాల -ఆధారిత ఆసక్తులు

  • ప్రస్తుత పాఠశాల పనికి మరియు పిల్లల భవిష్యత్తులో విద్యా లేదా కెరీర్ లక్ష్యాల మధ్య సానుకూల సహసంబంధం ఎప్పుడు కనిపిస్తుంది?

-పిల్లలు పనిలో ఆనందంగా పాలుపంచుకున్నపుడు

  • సమూహ ప్రాధాన్యత అంటే….

-ఒంటరిగా, భాగస్వామితో, చిన్న/పెద్ద సమూహాలలో పనిచేయడానికి ఇష్టపడే పరస్పర చర్య

  • కళ ద్వారా నేర్చుకోవడానికి సరైన ఉదాహరణలు ఏమిటి?

-శరీర ఆకృతులను సృష్టించడం మరియు కదలిక నమూనాలను గుర్తించడం మొదలైనవి.

  • ప్రతిస్పందకులుగా ఉండటం పిల్లలకు దీనిలో సహాయపడుతుంది.

-కొత్త పరిస్థితులు మరియు అనుభవాలతో వ్యవహరించడంలో వారి పూర్వ అనుభవాలను ఉపయోగించగలరు.

  • క్రేయాన్స్, బొమ్మలు, కృత్రిమ పండ్లతొ నేర్చుకోవడం ఏ రకమైన పరస్పర చర్య?

-సామాగ్రితో పరస్పర చర్య

  • కోర్స్ -3 కి సంబంధించిన మిగితా సమాచారం ఈ వెబ్ పేజిలోనే త్వరలో UPDATE చేస్తాము.

NISHTHA 3.0 COURSE-1, KEYNOTES Click Here

NISHTHA 3.0 COURSE 2, KEYNOTES Click Here