Advertisements

NISHTHA 3.0 COURSE-2, KEY NOTES

Advertisements

NISHTHA 3.0 COURSE 2, KEYNOTES

NISHTHA 3.0 COURSE 2

  • Hi Everyone.
  • Here I am giving some key notes for easy understanding of course-2.
  • This is not the official key to the assessment of Nishtha 3.0 course.
  • I request to all participants go through the module before answering the questions at the end of the course.
  • All the very best. Thank you.

NISHTHA 3.0 COURSE 2




  • FLN ఫ్రేమ్ వర్క్ లో మూడవ సంవత్సరాన్ని ______అంటారు.

బాలవాటిక

  • FLN ఫ్రేమ్ వర్క్ యొక్క అభివృద్ధి లక్ష్యం కానిది.

పిల్లలు ఆటలు మరియు క్రీడలలో పాల్గొనడం

  • FLN ఫ్రేమ్ వర్క్ లో అభ్యసన ఫలితాలు_____ఏర్పాటు చేయబడ్డాయి.

సర్పిల పద్ధతిలో

  • FLN మిషన్ పురోగతిని అంచనా వేయడానికి వీరికి లక్ష్యం/లక్ష్యాలు నిర్వచించబడ్డాయి.

రాష్ట్ర కార్యనిర్వాహకులు

  • FLN ఫ్రేమ్ వర్క్ లో, సామర్థ్యాలు మరియు అభ్యసన ఫలితాలు దీని నుండి తీసుకోబడ్డాయి.

అభివృద్ధి లక్ష్యాలు

  • పునాది అక్ష్యరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం యొక్క ఫ్రేమ్ వర్క్_____గా విభజించబడింది.

మూడు అభివృద్ధి లక్ష్యాలు

  • ఒక రోజు షెడ్యుల్ లో పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం మూడు అభివృద్ధి లక్ష్యాలను తప్పక______పరిష్కరించాలి.

ఒక సమీకృత పద్ధతిలో

  • సందర్భానికి తగిన జ్ఞానం, నైపుణ్యాలు మరియు వైఖరుల కలయికను ఇలా నిర్వచించారు.

సామర్థ్యం

  • జ్ఞానాత్మక అంశాలు, క్రియాత్మక అంశాలు, వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు నైతిక విలువల మొత్తాన్ని ____అంటారు.

సామర్థ్యం

  • ప్రతి సామర్థ్యానికి ఒక సంఖ్య/కోడ్ దీని కొరకు ఇవ్వబడింది.

సులువుగా గుర్తించడానికి మరియు రిఫరెన్సింగ్ కొరకు

  • సామర్థ్య ఆధారిత విద్యా వ్యవస్థలో మూల్యాంకనం ఇందుకొరకు ఉపయోగిస్తారు.

విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు మార్గదర్శక సాధనంగా

  • సామర్థ్య ఆధారిత విద్యా నమూనాలో, మూల్యాంకనం _____జరుగుతుంది.

ఏడాది పొడవునా

  • సామర్థ్య ఆధారిత విద్య యొక్క ఫలితం కానిది ఏది?

విద్యార్థులు వార్షిక పరీక్షలలో అధిక మార్కులు పొందుతారు.

  • అభ్యాసకులు భావనలు, మరియు సూత్రాల గురించి లోతైన అవగాహనను అభివృద్ధి చేయాలనే ఆలోచనపై సామర్థ్య ఆధారిత విద్య (CBE) ఆధారపడి ఉంటుంది. తద్వారా

వారు జ్ఞానాన్ని తమ నిజ జీవిత పరిస్థితులకు అనువర్తింప చేస్తారు.

  • సామర్థ్య నమూనాలో, విద్యార్థుల_______కి సరిపోయేలా బోధన రూపొందించబడింది.

అభివృద్ధి సంసిద్ధత

  • సామర్థ్య ఆధారిత విద్యా వ్యవస్థలో ప్రతి తరగతికి సంబంధించిన అభ్యసన ఫలితాలు.

సునిర్వచితమైనవి మరియు స్థిరమైనవి.

  • విద్యా హక్కు చట్టం, 2009 యొక్క రూల్ 23(2) యొక్క సవరణ దీనిని హైలైట్ చేసింది.

-అన్ని రాష్ట్రాలు తరగతి వారీగా, సబ్జెక్టుల వారీగా అభ్యసన ఫలితాలను సిద్ధం చేయాలి.

  • 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్భంద ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశించిన ఒక మైలు రాయి చట్టం అయిన పిల్లల ఉచిత మరియు నిర్భంద విద్యా హక్కు చట్టం (RTE-చట్టం) ఈ సంవత్సరంలో ఆమోదించబడింది.

2009

  • పిల్లల ఉచిత మరియు నిర్భంద విద్యా హక్కు చట్టం (RTE-చట్టం) లక్ష్యం______మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్భంద ఎలిమెంటరీ విద్యను అందించడం.

6-14 సంవత్సరాల వయస్సు

  • కత్తిరించడం, అతికించడం, చింపివేయడం, పూసలు దండ గుచ్చడం, ఫజిల్స్ పరిష్కరించడం, బ్లాకులతో ఆడుకోవడం, మట్టి, పిండి, ఇసుక, నీటితో ఆడుకోవడం వంటి కృత్యాలు ______కు దారి తీస్తాయి.

సన్నని కండరాల అభివృద్ధి

  • దీని కొరకు రన్నింగ్, జంపింగ్, బ్యాలెన్సింగ్, సైక్లింగ్ మొదలగు అవసరమయ్యే కృత్యాలు చేయాలి.

– పెద్ద కండరాల అభివృద్ధి

  • పిల్లలు అభ్యసన అవసరాలకు ఉపయోగపడని, పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అనే దానిని పర్యవేక్షించకుండా సిలబస్ పూర్తి చేయడంపై దృష్టి సారించే బోధన.

స్పందన రహిత బోధన

  • స్పందన రహిత బోధన దీనిపై దృష్టి సారిస్తుంది.

పిల్లల అభ్యసనాన్ని నిర్ధారించుకోకుండా  సిలబస్ పూర్తి చేయడం

  • అభ్యసన ఫలితాలు

గమనించదగినవి మరియు మాపనం చేయదగినవి.

  • నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఈ సంవత్సరంలో ప్రతి తరగతికి మరియు ప్రతి సబ్జెక్టుకు ఎలిమెంటరీ దశలో అభ్యసన ఫలితాలు(LOలు) అభివృద్ధి చేసింది.

2017

  • మాపనం చేయగలిగే కొన్ని పద్ధతుల ద్వారా ఒక విద్యార్ధి ఏమి చేయగలరో ఖచ్చితంగా వివరించే నిర్దిష్ట వ్యాఖ్య.

అభ్యసన ఫలితాలు

  • పిల్లలు అభ్యసన పురోగతిని అంచనా వేయడానికి ఉపాధ్యాయులు మరియు వాటాదారులకు మార్గదర్శక అంశాలు.

– అభ్యసన ఫలితాలు

  • ఒక నిర్దిష్ట తరగతి అమరియు సబ్జెక్టు కోసం అభ్యసన ఫలితాలు వీటికి మ్యాప్ చేయబడ్డాయి.

పాఠ్య ప్రణాళికలు

  • ఆహారంలో ప్రోటీన్, కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు_______ను అందిస్తాయి.

స్థూల పోషకాలు

  • ఆహారంలో విటమిన్ ఎ, అయోడిన్, ఐరన్ మరియు జింక్ వంటి పోషకాలు_____ను అందిస్తాయి.

సూక్ష్మ పోషకాలు

  • ఫలితాల ఆధారిత ఉపగమం దీనిని అందించదు.

పాస్ లేదా ఫెయిల్ అని మదింపు చేయడం

  • సహజ అభ్యాసకుడిగా పిల్లల జ్ఞాన నిర్మాణ సామర్థ్యాన్ని గుర్తించడం.

నిర్మాణాత్మక ఉపగమం

  • నిర్మాణాత్మక ఉపగమంలో గురువును ______గా చూస్తారు.

ఫెసిలిటేటర్

  • మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడుకునే పిల్లలు______పై దృష్టి పెట్టరు.

భాష మరియు అక్ష్యరాస్యత

  • పిల్లలు సాధారణ డీకోడింగ్ ద్వారా యాంత్రికంగా చదవడం నేర్చుకుంటారు. అయితే_____నిర్ధారించబడకపోతే పెద్దగా అర్థం చేసుకోలేరు.

మౌఖిక భాషా ఆధారం

  • మూడవ తరగతిలో అబివృద్ధి లక్ష్యం ౩, కింది విషయాలుగా పురోభివృద్ధి చెందుతుంది.

గణితం మరియు EVS

  • పిల్లలు ఈ గ్రేడు చివరి నాటికి సాధారణంగా జీవితాంతం కొనసాగే అభ్యసన విధానాలలో స్థిరపడుతారు.

గ్రేడ్ -౩

  • ప్రారంభ బాల్య దశ అనేది అభివృద్ధి చెందడంలో సామాజిక మరియు భావోద్వేక నైపుణ్యాలను నేర్చుకోవడానికి కీలకమైన కాలం. దానిని _____అని కూడా అని అంటారు.

మానసిక ఆరోగ్యం

  • సంరక్షణను పెంపొందించడంలో భాగం కానిది.

స్వయం ప్రతిపత్తి

  • భావోద్వేగాల వ్యక్తీకరణ మరియు నియంత్రణ, ఇతరులతో సానుకూల మరియు ఉపయుక్త సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం, పరిసరాలతో నిమగ్నమయ్యి అన్వేషించే సామర్థ్యం ______లో భాగం.

సామాజిక, భావోద్వేగ అభివృద్ధి

  • కోర్స్ -2 కి సంబంధించిన మిగితా ప్రశ్నలు ఈ వెబ్ పేజిలోనే త్వరలో UPDATE చేస్తాము.

NISHTHA 3.0 COURSE-1, KEYNOTES Click Here

NISHTHA 3.0 COURSE 2