Advertisements

10th model papers 2021 Telangana

10th model papers 2021
Advertisements

10th model papers 2021

పదో తరగతిలో 6 పేపర్ లు

11 పేపర్స్ నుంచి 6 పేపర్స్ కి కుదింపు.
పరీక్ష సమయం అరగంట సేపు పెంపుచేశారు.
సైన్స్ లో రెండు జవాబు పత్రాలు,
70 శాతం సిలబస్ వార్షిక పరీక్షలు,
ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
పదవ తరగతి ప్రశ్న పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఈ సంవత్సరం ఆరు పేపర్లకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

11 పేపర్లను కుదించి పరీక్షా సమయాన్ని కూడా అరగంట పెంచింది.

ఇది వరకు విద్యార్థులకు 02:45 గంటల సమయం ఉండగా ఈ ఏడాది మూడు గంటల 15 నిమిషాలకు పెంచడం జరిగింది. .

సోమవారం రోజున మన రాష్ట్ర(TS) ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

దానితో పాటుగా మన ప్రభుత్వం ప్రశ్నపత్రం విధానానికి సంబంధించి నటువంటి మోడల్ పేపర్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

వాటి యొక్క లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

ఇక్కడ క్లిక్ చేసి ప్రశ్నపత్రాలను పొందండి.

Click here to get model papers PDF 👇




Click Here


10th model papers 2021

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group
Advertisements
Click Here