Advertisements

Who are the rich? 🍁ఎవరు ధనవంతులు?🍁

Advertisements

🍁 మంచి కథలు 🍁

Who are the rich?

Who are the rich?

🍁ఎవరు ధనవంతులు?🍁

ఓ జంట తమ ఆర్నెల్ల చంటిపాపతో సహా విహారయాత్రకు బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ పెద్ద హోటల్‌లో బసచేశారు.

Who are the rich?

రాత్రిపూట పాప పాలకోసం గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది.

ఆ దంపతులు వారితో తెచ్చుకున్న పాలడబ్బా అప్పటికే ఖాళీ అయి పోయింది. దానితో హోటల్‌ వాళ్ల దగ్గరికి వెళ్లి,

‘”దయచేసి ఓ కప్పు పాలు ఇవ్వగలరా?”‘

అని అడిగింది ఆ బిడ్డ తల్లి.

‘‘కప్పు పాలు రూ.యాభై అండీ… ఇవ్వమంటారా?’’ అన్నారు హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఫర్వాలేదు.. ఇవ్వండి!’’ అని ఆమె పాలు తీసుకుని పాపకు తాగించింది.

మరునాడు ఉదయం ఆ దంపతులు దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళ్లారు.

ఇంతలో పాప మళ్లీ గుక్కపెట్టింది. చూట్టూ చూస్తే ఏ దుకాణాలూ కనపడలేదు.

కొద్దీ దూరం ముందుకు వెళ్తే రోడ్డు పక్కన ఒక టీ కొట్టు కనిపించింది. అడిగితే వాళ్లు పాలు ఇచ్చారు. అవి తాగి పాప హాయిగా బజ్జుంది. తర్వాత ‘‘పాలకు ఎంత?’’ అని టీ కొట్టు వ్యక్తిని అడిగింది ఆ తల్లి.

‘‘పసిపిల్లల కోసం ఇచ్చిన పాలకు డబ్బులు తీసుకోమండీ’’ అన్నాడతను నవ్వుతూ. ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదు.

అంతటితో ఆగక  ప్రయాణంలో పాపకు అవసరమవుతాయని మరికొన్ని పాలు కూడా డబ్బాలో పోసి ఇచ్చాడు.

అక్కడినుంచి బయల్దేరిన ఆ తల్లిలో అంతర్మథనం…

🌿‘నిజంగా ఎవరు ధనవంతులు?

🌿అంతపెద్ద హోటల్‌ యజమానులా?

🌿లేక టీకొట్టు నడుపుకుంటున్న ఈ మామూలు మనిషా!?

🌿గొప్పతనం ఎందులో ఉంది… గుణంలోనా? లేక సంపదలోనా?’

* * *

🌿చాలామంది సంపాదన యావలోపడి, తాము మనుషులమన్న సంగతే మర్చిపోతుంటారు.

👉కానీ, ప్రతిఫలం ఆశించకుండా తోటివారికి చేసే చిన్నచిన్న సాయాలు… డబ్బు ఇచ్చే మజాను మించిన మంచి అనుభూతినిస్తాయి.🍁

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here