Advertisements

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

Advertisements

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం

Employees' unions

Employees’ unions

*💠💰జనవరి మూడో వారంలో వేతన సవరణ : కేసీఆర్​*

*🔷ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం*

*🔷ఉద్యోగ సంఘాలతో చర్చించిన సీఎం, సీఎస్‌, ఉన్నతాధికారులు*

*🔷టీజీవో, టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలువేతనాలు పెంపు*

*🔷ఉద్యోగుల సమస్యలపై చర్చించిన సీఎం, సీఎస్*

*🔷ఇవాళ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న వేతన సవరణ సంఘం*

*🔷పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుంటామన్న సీఎం*

*🔷కేసీఆర్ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను త్వరగా రాష్ట్రానికి తీసుకొస్తామన్న సీఎం*

*🔷ఉద్యోగ సంఘాల డైరీలను ఆవిష్కరించిన సీఎం*

*🔷జనవరిలోపు అన్నిశాఖల్లో పదోన్నతులు పూర్తి అవుతాయని సీఎం హామీ*

*🔷జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ కమిటీకి చెప్పిన సీఎం*

*🔷జనవరి మూడో వారంలో వేతన సవరణను ప్రకటించనున్న ప్రభుత్వం*

*🔷త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌*

 

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here