Advertisements

511 jobs notification Released

Advertisements

511 ఉద్యోగాల యొక్క Notification విడుదల కావడం జరిగింది.

Bharat Electronic Limited Navaratna company… నుండి 511 ఉద్యోగాలకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన Notification విడుదల చేయడం జరిగింది.

 

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండనే కేవలం
ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు ₹ 35000 వరకు salary లభిస్తుంది.

పూర్తి వివరాలు మరియు Notification pdf లో ఇచ్చాము.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. కావున వారికి అర్హతలు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా వీటిని భర్తీ చేయడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ August 15వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది.

ఇక్కడ క్లిక్ చేసి Notification ను పొందండి 👇




Click Here