తెలంగాణ డి ఈ ఈ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల.
టీఎస్ డీఈఈసెట్-2021.. నోటిఫికేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే DEECET Notification విడుదలైంది.
టీఎస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ డీఈఈసెట్)
కోర్సులు :
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE)
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత.
వయస్సు : 2021, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : ఆగస్టు 25
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 8
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
Website:-
Copyright © 2025 | WordPress Theme by MH Themes