Advertisements

మన శరీరంలోని వ్యవస్థలు ! పార్ట్ 2 bits

how many system in our body
how many system in our body
Advertisements

మన శరీరంలోని వ్యవస్థలు   !

పార్ట్ 2

how many system in our body

  • 18. ఉడికించిన 20 చేప ముక్కలను జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో ఉంచితే 5 గంటల 30 నిమిషాల లో కరిగిపోతాయి
  • 19. మరిగించన పాలు కడుపులో జీర్ణం కావడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది.
  • 20. మరిగించిన పాలు కడుపులో జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుంది.
  • 21. పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది.
  • 22. సగం ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి 3 గంటల సమయం పడుతుంది.
  • 23. చిలక పడ్డ పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి 2 గంటల సమయం పడుతుంది.
  • 24. పచ్చి గుడ్డు కడుపులో జీర్ణం కావడానికి 1 గంట 30 నిమిషాల సమయం పడుతుంది.
  • 25. మరిగించన పాలు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి 4 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.
  • 26. మరిగించిన పాలు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది.
  • 27. పూర్తిగా ఉడికిన గుడ్డు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి 8 గంటల సమయం పడుతుంది.
  • 28. సగం ఉడికిన గుడ్డు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి 76 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.
  • 29. చిలకబడ్డ పచ్చి గుడ్డు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి నాలుగు గంటల 15 నిమిషాల సమయం  పడుతుంది.
  • 30. పచ్చి గుడ్డు జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో కరిగిపోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
  • 31. నోటిలో ఆహారం నమలబడి లాలాజలంలో కలుస్తుంది అయితే దీనికి 5 నుండి 30 సెకండ్ల సమయం పడుతుంది.
  • 32. ఆహార నాళం ఆహారాన్ని కడుపులోకి తీసుకెళుతుంది ఇందుకు 10 నుండి 15 సెకన్ల సమయం పడుతుంది.
  • 33. జీర్ణాశయంలో  ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. తద్వారా చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. ఇందుకు జీర్ణాశయంలో 3 నుండి 5 గంటల వరకు సమయం పడుతుంది.
  • 34. చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తంలో శోషించబడుతుంది ఇందుకు చిన్న పేగులో ఆహారం 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది.
  • 35. పెద్ద పేగులో ఆహారం 8 గంటల నుండి మూడు రోజుల వరకు ఉంటుంది.
  • 36. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి.
  • 37. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ‘నెఫ్రాలజిస్ట్’ అంటారు.
  • 38. మూత్రపిండాలకు  సంబంధించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేసే డాక్టర్ ను  ‘యూరాలజిస్ట్’ అంటారు.
  • 39. మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ‘న్యూరాలజిస్ట్’ అంటారు.
how many system in our body
కీలక పదాలు
శరీరంలో వ్యవస్థలు
ఊపిరితిత్తులు
ఎముకలు
రక్త ప్రసరణ వ్యవస్థ
రక్తనాళాలు
ఎక్స్రే
గుండె
శ్వాస అవయవాలు
జీర్ణ వ్యవస్థ
రక్త కణాలు
ఆక్సిజన్
జీర్ణక్రియ
ఎర్ర రక్త కణాలు
తెల్ల రక్త కణాలు
రక్త ఫలకికలు
శ్వాస వ్యవస్థ
మూత్రపిండాలు
అస్థిపంజర వ్యవస్థ
నాడీ వ్యవస్థ
విసర్జక వ్యవస్థ
మెదడు
కార్బన్ డయాక్సైడ్

👉To Join Our Telegram group

CLICK HERE

👉To Join Our Whatsapp group

CLICK HERE

👉To Subscribe Our youtube channel

CLICK HERE

పైన ఉన్న బిట్స్ ప్రశ్నలు ప్రాక్టిసు చేయాలంటే ఇక్కడ నొక్కండి. Click Here